🅰🅿 AP సమగ్ర శిక్ష... ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్ (EBSB) క్రింద దేశంలోని రాష్ట్రాలు / UT లను 16 జతలుగా చేసి (ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్ జత చేయ బడినవి) డిజిటల్ మోడ్ (దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ) ద్వారా EBSB కార్యక్రమాలను నిర్వహించడం,
దీక్ష యాప్ ద్వారా విద్యా సామాగ్రి పొందుట,
పాఠశాల కృత్యాలతో EBSB కృత్యాలను సమ్మిళితం చేయుట...
తదితర అంశాలను పాఠశాలల్లో నిర్వహించేలా అన్ని ప్రైమరీ, సెకండరీ పాఠశాలల HM లకు సూచించాలనీ
సదరు అంశాల నిర్వహణ తాలూకూ ఫోటో / వీడియోలను గూగుల్ డ్రైవ్ లో upload చేసి వాటిని APSS కార్యాలయానికి కూడా పంపవలసిందిగా అందరు DEO లను , APC SS లను కోరుతూ APSS పథక సంచాలకులు శ్రీమతి కే వెట్రిసెల్వి గారు
మెమో జారీ చేసారు.