Saturday, October 15, 2022

NISHTHA Rerun Links of all the courses 2.0, 3.0 and New 4.0

 NISHTHA Rerun of all the courses 2.0  and 3.0


AP-SS-NISHTHA (National Initiatives for School Heads and Teachers Holistic Advancement)-Rerun of all the courses of NISHTHA 2.0 (Secondary) & NISHTHA 3.0 (FLN) on DIKSHA and provide an opportunity to remaining teachers to complete the Courses- Schedule-communicated.

Proceedings NISHTHA 2.0 and 3.0

నిష్ట 3.0 (ప్రైమరీ టీచర్స్) మరియు నిష్ఠ 2.0 (High school Teachers) లో ఇంకా కోర్సులు కంప్లీట్ చేయని లేదా మధ్యలో కోర్సులు ఆగిపోయిన Primary & High School Teachers కోసం Batch 3 Enrol Links 1నుండి 12 మాడ్యూల్స్ మరల ఓపెన్ అయ్యాయి.   దీనికి సంబంధించి సమగ్ర శిక్ష మార్గదర్శకాలు విడుదల

NISHTHA 2.0 DOWNLOAD LINKS

NISHTHA 3.0 DOWNLOAD LINKS





🅰🅿 ప్రీ ప్రైమరీ మరియు అంగన్వాడీ టీచర్స్ కు త్వరలో  "Early Childhood Care and Education"  పై నిష్ఠ (NISHTHA) 4. 0 ట్రైనింగ్స్..


CRCs, BRCs వివరాలు అడుగుతూ ఉత్తర్వులు విడుదల.

నిష్టా సమాచారం
సందేహం - సమాధానం
NISHTHA - 4.0 (ECCE) ఎవరు చేయాలి?
జవాబు:
Pre Primary Teachers & Anganwadi టీచర్స్ చేయ వలసి ఉంటుంది.

ఈ కోర్సులు 1 & 2 ఈరోజు నుండి ఓపెన్ అవుతున్నాయి.

కోర్సుల్లో ఎన్ రోల్ అగుటకు చివరితేది 10.02.2023

కోర్స్ పూర్తి చేయుటకు చివరి తేదీ 16.02.2023

NISHTHA - 2 & 3 కోర్సులు

 పూర్తి చేయనివారికి మరొక అవకాశం ఇవ్వటం జరిగింది. ఈ కోర్సులు పూర్తి చేయుటకు

చివరి తేదీ 15.12.2022

DOWNLOAD NISHTHA 4.0 LINKS