🅰️🅿️
HIGH SCHOOL CALENDAR 2024-25
🅰️🅿️ 10th Class New Bilingual Text Books_ 202
SS Syllabus
I. GEOGRAPHY
1. Resources and Development
2.Forest and Wildlife Resources
3.Water Resources
4. Agriculture
5.Minerals and Energy Resources
6. Manufacturing Industries
7.Lifelines of National Economy
II. HISTORY
1.Rise of Nationalism in Europe
2.Nationalism in India
3.The Making of Global World
4.The Age of Industrilisation
5.Print Culture and the Modern world
III.CIVICS
1.Power Sharing
2.Federalism
3.Gender,Religion and Caste
4.Political Parties
5.Outcomes of Democracy
IV. ECONOMICS
1. Development
2.Sectors of the Indian Economy
3.Money and Credit
4. Globalisation and the Indian Economy
5.Consumer Rights
AP is the first State, whether all Maths, Science and Social Sciences Textbooks are Bilingual that left page in Telugu and on the right page it is translated in English..
New feather in the cap for the department of the Schools, Government of AP, all the downloadable PDF of all the Books for class 1 to 10th for Academic Year 2023-24 is available on
NISHTHA Rerun of all the courses 2.0 and 3.0
AP-SS-NISHTHA (National Initiatives for School Heads and Teachers Holistic Advancement)-Rerun of all the courses of NISHTHA 2.0 (Secondary) & NISHTHA 3.0 (FLN) on DIKSHA and provide an opportunity to remaining teachers to complete the Courses- Schedule-communicated.
Proceedings NISHTHA 2.0 and 3.0
నిష్ట 3.0 (ప్రైమరీ టీచర్స్) మరియు నిష్ఠ 2.0 (High school Teachers) లో ఇంకా కోర్సులు కంప్లీట్ చేయని లేదా మధ్యలో కోర్సులు ఆగిపోయిన Primary & High School Teachers కోసం Batch 3 Enrol Links 1నుండి 12 మాడ్యూల్స్ మరల ఓపెన్ అయ్యాయి. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష మార్గదర్శకాలు విడుదల
🅰🅿 ప్రీ ప్రైమరీ మరియు అంగన్వాడీ టీచర్స్ కు త్వరలో "Early Childhood Care and Education" పై నిష్ఠ (NISHTHA) 4. 0 ట్రైనింగ్స్..
CRCs, BRCs వివరాలు అడుగుతూ ఉత్తర్వులు విడుదల.
నిష్టా సమాచారం
సందేహం - సమాధానం
NISHTHA - 4.0 (ECCE) ఎవరు చేయాలి?
జవాబు:
Pre Primary Teachers & Anganwadi టీచర్స్ చేయ వలసి ఉంటుంది.
ఈ కోర్సులు 1 & 2 ఈరోజు నుండి ఓపెన్ అవుతున్నాయి.
కోర్సుల్లో ఎన్ రోల్ అగుటకు చివరితేది 10.02.2023
కోర్స్ పూర్తి చేయుటకు చివరి తేదీ 16.02.2023
NISHTHA - 2 & 3 కోర్సులు
పూర్తి చేయనివారికి మరొక అవకాశం ఇవ్వటం జరిగింది. ఈ కోర్సులు పూర్తి చేయుటకు
చివరి తేదీ 15.12.2022
FLN State Level Training September 2022
Procs Rc.No. ESE02/540/2022-SCERT dt: 09/09/2022
▪️NCERT టీమ్ చే పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా శాస్త్రం (Foundational Literacy and Numeracy) పై స్టేట్ లెవెల్ శిక్షణ కార్యక్రమం సూచనలు షెడ్యూల్ మరియు డిప్యూటేషన్ చేయ బడిన ఉపాధ్యాయులు జాబితాతో ఉత్తర్వులు.
🌹టెన్త్ పబ్లిక్ పరీక్షలపై బ్లూప్రింట్ విడుదల:🌹
SSC SUBJECT WISE PUBLIC EXAMINATIONS - MODEL QUESTION PAPERS RELEASED BY SCERT 2022-23
🌹టెన్త్ పబ్లిక్ పరీక్షలపై బ్లూ ప్రింట్ 🌹
అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై బ్లూప్రింట్ విడుదల. కొత్త విధానంలో ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో అందుకనుగుణంగా బ్లూప్రింట్ ను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి గారు తెలిపారు.
గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు *6* పేపర్లతోనే పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే
2022-23 విద్యా సంవత్సరం నుంచి కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 22న ప్రభుత్వం జీవో నంబరు 136 ను విడుదల చేసింది.
ఆరు పేపర్ల విధానానికి అనుగుణంగా.. మోడల్ పేపర్లు, బ్లూప్రింట్, క్వశ్చన్ పేపర్ల వారీగా వెయిటెజీలను.. www.bse.ap.gov.in/ లో ఉంచినట్లు తెలిపారు.
10 పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు వెబ్సైట్లో
కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూ ప్రింట్ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 - 23 ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల్లో కొత్తగా ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మాదిరి పశ్నాప త్రాలు, బ్లూప్రింట్, ప్రశ్నల వారీగా వెయిటేజీని www.bse.ap.gov.in వె బ్సైట్లో ఉంచినట్లు తెలిపారు.