Thursday, September 8, 2022

S.S.C. Model Question Papers Released by SCERT 2022-2023

🌹టెన్త్ పబ్లిక్ పరీక్షలపై బ్లూప్రింట్ విడుదల:🌹

SSC SUBJECT WISE PUBLIC EXAMINATIONS - MODEL QUESTION PAPERS RELEASED BY SCERT 2022-23



DOWNLOAD HERE

🌹టెన్త్ పబ్లిక్ పరీక్షలపై బ్లూ ప్రింట్   🌹

 అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై బ్లూప్రింట్ విడుదల. కొత్త  విధానంలో ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో అందుకనుగుణంగా బ్లూప్రింట్ ను  విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి గారు తెలిపారు.

గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు *6* పేపర్లతోనే పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే 

2022-23 విద్యా సంవత్సరం నుంచి కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 22న ప్రభుత్వం జీవో నంబరు 136 ను విడుదల చేసింది.

ఆరు పేపర్ల విధానానికి అనుగుణంగా.. మోడల్ పేపర్లు, బ్లూప్రింట్, క్వశ్చన్ పేపర్ల వారీగా వెయిటెజీలను.. www.bse.ap.gov.in/ లో ఉంచినట్లు తెలిపారు.

 10 పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు వెబ్సైట్లో

కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూ ప్రింట్ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 - 23 ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల్లో కొత్తగా ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మాదిరి పశ్నాప త్రాలు, బ్లూప్రింట్, ప్రశ్నల వారీగా వెయిటేజీని www.bse.ap.gov.in వె బ్సైట్లో ఉంచినట్లు తెలిపారు.


       


No comments:

Post a Comment