Monday, June 28, 2021

National Digital Library


 



BOOKS అన్నీ ఒక్క చోటే

*1వ  తరగతి నుంచి P.hd వరకు అన్నిరకాల పుస్తకాలు.*

► *కేవలం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు..*

*ఓ గ్రంథాలయం ఉన్నట్టే*

► *దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ*

*70కి పైగా భాషల్లో… కోటికి పైగా ఈ–పుస్తకాలు*

►  * National Digital Library 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్‌*

►  *లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు*

►  *రాతప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు*

►  *18 వేలకు పైగా వీడియో ఉపన్యాసాలు*

►  *33 వేలకు పైగా గత ప్రశ్నాపత్రాలు*

*విద్యార్థులే కాదు పరిశోధకులు, పఠనాసక్తి ఉన్నవారు తమకు కావాల్సిన భాషలో డిజిటల్‌ పుస్తకాలను చదువుకోవచ్చు.  ఇంగ్లిషే కాదు.. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.*

NATIONAL DIGITAL LIBRARY

Friday, June 25, 2021

AP TET –2021 విధానం, సిలబస్‌




🅰🅿 టెట్‌–2021 విధానం,  సిలబస్ ఖరారు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ 
అమరావతి:
 రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ముందుగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)–2021 పేపర్ల విధి విధానాలు, సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిలబస్‌ను  https://aptet.apcfss.in   లో అందుబాటులో ఉంచామని మంత్రి సురేష్‌ తెలిపారు. రాష్ట్రంలో టెట్‌ నిర్వహణపై ప్రభుత్వం మార్చి 17న జీవో 23 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

టెట్‌కు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. 

 టెట్‌ లో రెండు పేపర్లు.. 
• టెట్‌లో 2 పేపర్లు (పేపర్‌–1, పేపర్‌–2) ఉంటాయి.

 పేపర్‌ 1–ఏ, 1–బీ, 2–ఏ, 2–బీ లుగా వీటిని నిర్వహిస్తారు.

రెగ్యులర్‌ స్కూళ్లలో 1–5 తరగతుల టీచర్‌ పోస్టులకు పేపర్‌ 1–ఏ లో అర్హత సాధించాలి.
 
 దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్‌ స్కూల్స్‌లో 1–5 తరగతులు బోధించాలంటే పేపర్‌ 1–బీలో అర్హత తప్పనిసరి.
 
 రెగ్యులర్‌ స్కూళ్లలో 6–8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్‌ 2–ఏలో అర్హత సాధించాలి
 








Thursday, June 17, 2021

📚 ఒకటి నుండి 10 తరగతుల పాఠ్య పుస్తకాలు అన్నీ ఒకేచోట గూగుల్ డ్రైవ్ లో..,

 


📚 ఒకటి నుండి పది తరగతుల పాఠ్య పుస్తకాలు అన్నీ ఒకేచోట... క్రింద ఇవ్వబడిన గూగుల్ డ్రైవ్ లింక్ లో... 

1st to 10th Class Textbooks in Google Drive, 

https://drive.google.com/drive/mobile/folders/1ZzAUybDJLqb6oXDSjxyRtZ8X_HOvg_L9 

Aadhar Card లో పుట్టిన తేదీని ఆన్‌లైన్‌లో సవరించే విధానం


Aadhar Card: పుట్టిన తేదీని ఆన్‌లైన్‌లో ఇలా సవరించండి!

ఈ లింక్  https://ssup.uidai.gov.in/ssup/   ద్వారా ఆన్‌లైన్‌లో మీ పుట్టిన తేదీని మార్చుకోవచ్చును.

ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సవరించడానికి అవసరమైన పత్రాలు:

1. జనన ధృవీకరణ పత్రం 

2.  SSLC బుక్ / సర్టిఫికేట్/  SSC లాంగ్‌ మెమో

3.  PASSPORT

4. గుర్తింపు పొందిన విద్యా సంస్థ జారీ   చేసిన  పుట్టిన తేదీని కలిగి ఉన్న  ఫోటో ఐడి కార్డ్.

5.  PAN CARD



*ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీని ఇలా సవరించండి:

ముందుగా ఈ https://ssup.uidai.gov.in/ssup/ లింకును ఓపెన్ చేయాలి.

అందులో PROCEED టూ ఆప్‌డేట్‌ ఆధార్‌ను క్లిక్‌ చేయాలి.

ఆప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ను  క్లిక్‌ చేసిన తరువాత 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి కాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.

తరువాత సెండ్‌ ఓటీపీ మీద క్లిక్‌ చేయాలి.

ఆధార్‌తో లింక్‌ ఐనా ఫోన్‌ నెంబర్‌కు  OTP వస్తుంది.

మొబైల్‌కు వచ్చిన 6 అంకెల వన్‌ టైం పాస్‌ వర్డ్‌ను ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.

 లాగిన్‌ ఐనా తరువాత మీకు సంబంధించిన ఆధార్‌ వివరాల వెబ్‌ పేజ్‌ ప్రత్యక్షమవుతుంది.

ఈ వెబ్‌ పేజీలో మీకు పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్‌ కనిపిస్తుంది.

పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్‌ క్లిక్‌ చేసిన తరువాత వెబ్‌పేజీలో పుట్టిన రోజుకు సంబంధించిన స్కాన్‌డ్‌ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ బటన్‌ను నొక్కండి.

విజయవంతంగా వేరిఫికేషన్‌ జరిగిన తరువాత మీ మొబైల్‌ ఫోన్‌కు కన్ఫర్మెషన్‌ వస్తుంది.

కాగా ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీని మార్చినందుకు గాను రూ.50 సర్వీస్‌ ఛార్జ్‌ను వసూ లు చేస్తుంది. ఇలా చేయాలంటే ఆధార్‌ కార్డుకు ఖచ్చితంగా మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ రిజస్ట్రేషన్‌ తప్పని సరి.





 

  

Wednesday, June 16, 2021

🅰🅿 ఆన్ లైన్ తరగతులు 2021

🅰🅿 ఆన్ లైన్ తరగతులు - 2021



🅰🅿  గౌరవ సంచాలకులు, రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ వారి ఆదేశాల మేరకు ఆన్ లైన్ తరగతులు జిల్లాలోని అన్ని యాజమాన్యాలలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియ జేయునది....15-6-21 నుండి విద్యార్థులకు వివిధ మాధ్యమాల (యూట్యూబ్ / వాట్సాప్ / రేడియో / దూరదర్శన్) ద్వారా తరగతులు నిర్వహించ వలెను.

* ఇందుకు సంబంధించి తరగతి వారిగా యూట్యూబ్ ఛానెల్స్...*

  CLICK HERE


 

*10 వ తరగతి విద్యార్థుల కొరకు:*

https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7nl5ZL6L1BG-Lew4Zs_-h4K

 

*8వ & 9వ తరగతి విద్యార్థుల కొరకు:

*https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7nIN_obLW69OJhmTC7wDbmM

 

*6వ & 7వ తరగతి విద్యార్థుల కొరకు:*

https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7nNrfX6eDWpG8XQrubIf88D


 *3,4 & 5వ తరగతి విద్యార్థుల కొరకు:*

https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7m3tj_3iCYJIlQo9qDrIYY-


*1వ & 2వ తరగతి విద్యార్థుల కొరకు:*

https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7mOe6Hikr9G_UGumpKZrv01