Thursday, August 5, 2021

No Work - No Pay అనే నిబంధనని AP CONDUCT RULES నుంచి తొలగించినట్లు జారీ చేయబడిన ఉత్తర్వులు

 



🅰🅿 ఉపాధ్యాయులు లేదా ఉద్యోగులు లేదా  ఉద్యోగ సంఘాల నాయకులు  బంద్ లు, పెన్ డౌన్ వంటి కార్యక్రమాలలో పాల్గొనుట వలన  తీసుకునే చర్యలను AP Conduct Rules  నుండి తొలగించినట్లు ఉత్తర్వులు..

Amendment to AP Civil Services (Conduct) Rules, 1964 - To regulate the conduct of AP Government employees, Teachers - "No work-No pay" Instructions deleted from conduct rules. Cir.No.22/A& I/2021 , Dated: 04-08-2021* 

No work - No pay అనే నిబంధనని AP CONDUCT RULES నుంచి తొలగించినట్లు జారీ చేయ బడిన ఉత్తర్వులు

  Cir.No.22/A&I/2021, Dated:04.08.2021 Modification Orders to Conduct Rules. 




No comments:

Post a Comment