*NISHTHA 2.0 BATCH 2 COURSES TO TEACHERS*
*అందరు హైస్కూల్ ఉపాధ్యాయులు నిష్ఠ 2. 0 కోర్స్ లు తప్పని సరిగా పూర్తి
చేయవలసి ఉన్నందున గతంలో జాయిన్ కాని వారి కోసం నిష్ట 2.0
బ్యాచ్ 2 లో 1 నుండి 12 మాడ్యూల్స్ మరల కొత్త లింక్స్ తో ఓపెన్ అయ్యాయి.
*గతంలో ఈమాడ్యూల్స్ పూర్తి చేయని వారికి ఇది చివరి అవకాశం.
*పాత లింక్స్ పనిచేయవు. క్రింది లింక్స్ తో 1-12 మాడ్యుల్స్ లో సులభంగా చేరండి.
These links not opening in diksha, only appears chrome and Drive thumbnails, not appearing Diksha thumbnail
ReplyDelete