Sunday, June 5, 2022

🅰️🅿️ ఈ రోజే పది ఫలితాలు

  *🅰️🅿️ ఈ రోజే.... SSC RESULTS*


 


*నేడు టెన్త్ ఫలితాలు

మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్న మంత్రి బొత్స

*ప్రజాశక్తి-అమరావతి బ్యూరో* 

పదో తరగతి పరీక్ష - 2022 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. శనివారం విడుదల కావాల్సిన ఫలితాలను పాఠశాల విద్యాశాఖ వాయిదా వేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలు విడుదల కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6.22 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వ్యక్తిగత, పాఠ శాలల వారీగా విద్యార్థుల ఫలితాలు విడుదల కానున్నాయని డైరెక్టర్ డి దేవానంద రెడ్డి తెలిపారు.  

*ఫలితాల కొఱకు 👇*

    1)   CLICK HERE

  2)     CLICK HERE

   3)    CLICK HERE

 



No comments:

Post a Comment