Showing posts with label FORM - 60. Show all posts
Showing posts with label FORM - 60. Show all posts

Sunday, July 5, 2020

FORM - 60

FORM - 60

CRA నూతన ఆదేశాల ప్రకారం CPS ఉద్యోగులందరూ తప్పనిసరిగా, ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోపు  తమ PRAN అకౌంట్లకు,  PAN CARD Number తో  Update చేయాలి.  గతంలోనే Update చేసిన వారు, ఇప్పుడు Update చేయవలసిన అవసరం లేదు.

 రెండు రకాలుగా PAN Number ను మన PRAN Account కు Update  చేయవచ్చును.




1) ONLINE విధానం:

www.cra-nsdl.com website లో మన User ID (PRAN Number), Password తో Login అవ్వాలి.

 'Demographic Changes' Menu Option ను  Click చేసి, అందులో 'Update Personal Details' Option ను Click చేయాలి.

 ఇందులో చివరిగా ఉన్న 'Add/ Update PAN/Form -60' Option పై Click చేయాలి.

అక్కడ మన PAN NUMBER ను Enter చేసి, 'Generate OTP'  Option పై Click చేయాలి.
 మన Registered Mobile Number కు OTP వస్తుంది.

 OTP ను Submit చేయాలి. మీ PAN Details Successful గా నమోదు అవుతాయి.

 2) OFFLINE విధానం

   STO Office లో S-2 Form Submit చేయడం:
Annexure S2 Form ను తీసుకుని, మన Details, PAN Number ను రాసి, DDO తో Signature చేయించి, STO OFFICE లో Submit చేయడం ద్వారా, మన PAN NUMBER ను Update చేసుకోవచ్చు.