📚 *ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాల్సిన రికార్డులు*
కొత్తగా విధులలో చేరిన *డి.యస్.సి -2014 ఉపాధ్యాయ సోదర,సోదరీమణులకు* పాఠశాల నందు నిర్వహింపబడు రికార్డుల అవగాహనకై ఈ సందేశము.
పాఠశాలల్లో నిర్వహించాల్సిన ముఖ్యమైన రికార్డులు.
1⃣. విద్యార్థుల ప్రవేశం, తొలగింపు రిజిష్టర్,
2⃣. జనాభా రిజిష్టర్,
3⃣. తనిఖీ రిజిష్టర్,
4⃣. సాధారణ సెలవు రిజిస్టర్,
5⃣. బడిలో చేరని పిల్లల వివరాల రిజిస్టర్,
6⃣. విద్యార్థుల ప్రగతి రిజిస్టర్,
7⃣. విద్యార్థుల హాజరు రిజిస్టర్,
8⃣. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్,
9⃣. ప్రభుత్వ స్టాఫ్ రిజిస్టర్ .
(High school)
🔟. ప్రభుత్వేతర స్టాఫ్ రిజిస్టర్(High school)
1⃣1⃣. సందర్శకుల రిజిస్టర్,
1⃣2⃣. ఎస్‌ఎస్‌ఏకు సంబంధించిన క్యాష్ బుక్,
1⃣3⃣. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రిజిస్టర్,
1⃣4⃣. ఆదాయ, వ్యయ రిజిస్టర్ (క్యాష్‌బుక్),
1⃣5⃣. టీసీ రిజిస్టర్,
1⃣6⃣. సి.సి.ఇ నివేదిక రిజిస్టర్,
1⃣7⃣. అకడమిక్ గైడెన్స్ రిజిస్టర్,
1⃣8⃣. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ రిజిస్టర్,
1⃣9⃣. ఇన్‌స్పెక్షన్ రిజిస్టర్,
2⃣0⃣. విద్యార్థుల ప్రార్థన రిజిస్టర్,
2⃣1⃣. బడి బయట ఉన్న పిల్లల రిజిస్టర్,
2⃣2⃣. తరచూ గైర్హాజరు అయ్యే పిల్లల వివరాల రిజిస్టర్,
2⃣3⃣. గ్రంథాలయ పుస్తకాల పంపిణీ రిజిస్టర్,
2⃣4⃣. ఎస్‌ఎంసీ మినిట్స్ రిజిస్టర్,
2⃣5⃣. రేడియో కార్యక్రమాల మినిట్స్ రిజిస్టర్,
2⃣6⃣. బాలల సంఘాల మినిట్స్ రిజిస్టర్,
2⃣7⃣. గోడపత్రిక రిజిస్టర్,
2⃣8⃣. పోస్టుబాక్స్.
2⃣9⃣. మూవ్ మెంట్ రిజిస్టర్
3⃣0⃣. JABAR రిజిస్టర్.
3⃣1⃣. మధ్యాహ్న భోజనం రైస్ స్టాక్ రిజిస్టర్.
3⃣2⃣. ఆవాస ప్రాంత విధ్యార్ధుల వివరాల రిజిస్టర్.
3⃣3⃣. యూనిఫార్మ్స్ అక్విటెన్స్ రిజిస్టర్.
3⃣4⃣. టెక్స్ట్ బుక్స్ అక్విటెన్స్ రిజిస్టర్.
3⃣5⃣. పేరంట్స్ మీటింగ్స్ మినిట్స్ రిజిస్టర్.
3⃣6⃣. స్టాక్ రిజిస్టర్.
3⃣7⃣. MDM టేస్టింగ్ రిజిస్టర్(new)

📚📚
No comments:
Post a Comment