Today teleconference lo తెలిపిన విషయాలు.
1.schools నందు ఉపాధ్యాయుల ఫోటోస్ డిస్ప్లే చేయాలి.వారి డేసిగ్నషన్ తదితరవివరాలు దాని ప్రక్కన రాయాలి.
2.april 24-జూన్10 వరకు MDM బిల్స్ MRC కి సమర్పించాలి.
3.మహిళా టీచర్లు పంజాబీ డ్రెస్ ధరించరాదు.
4.పురుష ఉపాద్యాయులు T-shirts, jean ప్యాంట్స్,multi pocket ప్యాంట్స్ ధరించరాదు.
5.స్కూల్ సమయంలో సెల్ ఫోన్ వాడరాదు.
5.s3 మార్క్స్ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి. marks online లో ఎంటర్ చేసేటప్పుడు ఏమైనా problems ఉన్న,ఎంటర్ కాకపోయిన 040666675282
నంబరును సంప్రదించాలి.
6.విద్యార్థుల ఆధార్ నంబర్స్ టెక్స్ట్ బుక్స్,యూనిఫామ్ etc ప్రయోజనాలు పొందునిమిత్తం తప్పక ఎంటర్ చేయాలి.

No comments:
Post a Comment