Monday, March 28, 2022

PRERANA SS EM &TM MATERIAL FOR 10 CLASS

     PRERANA SOCIAL SCIENCES MATERIALS FOR 10 CLASS

           ENGLISH MEDIUM

          CLICK HERE

                 

           తెలుగు మీడియం

              CLICK HERE


           


Saturday, March 26, 2022

🅰️🅿️ DOWNLOAD AIDED TEACHERS TRANSFER ORDERS 2022...

🅰️🅿️DOWNLOAD AIDED TEACHERS TRANSFER ORDERS 2022...

 ఎయిడెడ్ TEACHERS ట్రాన్స్ఫర్ ఆర్డర్ 2022 కొరకు 
       Link Enabled  

           


        

          CLICK HERE TO DOWNLOAD

Thursday, March 24, 2022

APGLI FINAL PAYMENT

 APGLI FINAL PAYMENT 𝙲𝙰𝙻𝙲𝚄𝙻𝙰𝚃𝙴𝚁  

   


👇

CLICK HERE


http://www. apgli.ap.gov.in/Final_Payment.html

Pan and Aadhar link last date 31.03.2022

 Pan and Aadhar link last date 31.03.2022



Check your PAN and AADHAR link status by using below link

👇

CLICK HERE

https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-adhar-status

AP Medical Reimbursement info


 🩺💊Medical  Reimbursement info

రు 50000 కంటే పైన  Medical Reimbursement Claim Amount ఉన్నవారు  www.ysraarogyasri. ap.gov.in  ను access చేసుకొనాలి.

కుడి ప్రక్కన గల User manuals లో   అడుగున

"online Medical Reimbursement user Manual " ను Click చేస్తే PDF లో online లో MR పంపు  విధము వివరముగా ఉన్నది.

ఇదే website  లో కుడి ప్రక్కన Sign in ద్వారా Employees/Pensioners/DDO లు Log in  అవ్వవచ్చును

 Employees Treasury id ద్వారా,pensioners pensioner id ద్వారా, DDOలు DDO code ద్వారా OTP తో Login అవ్వచ్చును

 చాలా మంది Employees తాము ప్రస్తుత ఆఫీసులు / స్కూలులో  కాకుండా ఎక్కడో పని చేస్తున్నట్లు వస్తున్నవి. పాత DDO లకు చెప్పి Transfer intiate చేయించుకోవాలి.

 Employee /Teacher MR proposals ను  online లో Submit చేసిన తర్వాత DDO Log in లోకి వచ్చును.DDO లు Verify చేసి Submit కొడితే MR Reference  No వచ్చును.

ఈ MR Number/Claim Id తో ఇదే Site లో MR proposal Status తెలుసు కొనవచ్చును

 పళ్ళు,  కళ్ళు,  మోకాళ్ళు  వంటి 210 పైగా చికిత్స కు Medical Reimbursement  వర్తించదు.

 తెలంగాణా ప్రభుత్వము చే గుర్తింపు పొందిన Hospitals లో చికిత్సకు కూడా  MR  వర్తించును.ఇతర రాష్ట్రాల కైతే AP Govt గుర్తింపు కావాలి.

Hospitals జాబితా లో మీరు  చికిత్స చేయించుకున్న Hospital లేకపోతే Others ను Select చేసుకొని Hospital పేరు ,అడ్రస్ నింపి, Recognition Copy ను Upload చేయాలి. Recognition లేని Hospital లోని వైద్యానికి Scrutiny ఉంటుంది కాని మంజూరు ఉండదు.

 చికిత్స చేయించు కొన్న కాలములలో ఆ Hospital కు Valid Recognition  ఉండాలి.

 కోవిడ్ చికిత్సకు 2 లక్షల వరకు MR సౌకర్యము కలదు. 




Monday, March 21, 2022

SALT Identification of Master Trainers

 Identification of Master Trainers based on the eligibility criteria to support the school complex HMS in conducting classroom observation - Expression of Interest Rc.266





SALT (Supporting Andhra’s Learning Transformation) ప్రాజెక్ట్ అమలులో భాగంగా పాఠశాలల్లో అభ్యసన స్థాయిలను పరిశీలించుటకు మాస్టర్ ట్రైనర్స్ నియామకం కొరకు ఉపాధ్యాయుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న గౌ.ఏపి SCERT డైరెక్టర్ B.ప్రతాప్ రెడ్డి గారు.

▪️ఆన్లైన్ నమోదును ఈ నెల 25 లోగా పూర్తిచేయవలెను.*

▪️ దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం లింకు అందుబాటులో కలదు.....

CLICK HERE

Monday, March 7, 2022

2 వ క్వార్టర్ PINDICS అధికారిక ఆన్లైన్ గూగుల్ ఫారం లింక్

  PINDICS - 2 వ క్వార్టర్ ఆన్లైన్ లింక్ ఓపెన్ అయినది.
అన్ని పాఠశాలల ఉపాధ్యాయులంతా 2వ క్వార్టర్ పిండిక్స్
 ఆన్లైన్ ఫారం ను పూర్తి చేసి మార్చి నెలలో సబ్మిట్ చేయ వలయును. 

                            




 సమగ్ర శిక్ష వారి PINDICS అధికారిక ఆన్లైన్
          గూగుల్ ఫారం లింక్👇

                        CLICK HERE