Thursday, March 24, 2022

AP Medical Reimbursement info


 🩺💊Medical  Reimbursement info

రు 50000 కంటే పైన  Medical Reimbursement Claim Amount ఉన్నవారు  www.ysraarogyasri. ap.gov.in  ను access చేసుకొనాలి.

కుడి ప్రక్కన గల User manuals లో   అడుగున

"online Medical Reimbursement user Manual " ను Click చేస్తే PDF లో online లో MR పంపు  విధము వివరముగా ఉన్నది.

ఇదే website  లో కుడి ప్రక్కన Sign in ద్వారా Employees/Pensioners/DDO లు Log in  అవ్వవచ్చును

 Employees Treasury id ద్వారా,pensioners pensioner id ద్వారా, DDOలు DDO code ద్వారా OTP తో Login అవ్వచ్చును

 చాలా మంది Employees తాము ప్రస్తుత ఆఫీసులు / స్కూలులో  కాకుండా ఎక్కడో పని చేస్తున్నట్లు వస్తున్నవి. పాత DDO లకు చెప్పి Transfer intiate చేయించుకోవాలి.

 Employee /Teacher MR proposals ను  online లో Submit చేసిన తర్వాత DDO Log in లోకి వచ్చును.DDO లు Verify చేసి Submit కొడితే MR Reference  No వచ్చును.

ఈ MR Number/Claim Id తో ఇదే Site లో MR proposal Status తెలుసు కొనవచ్చును

 పళ్ళు,  కళ్ళు,  మోకాళ్ళు  వంటి 210 పైగా చికిత్స కు Medical Reimbursement  వర్తించదు.

 తెలంగాణా ప్రభుత్వము చే గుర్తింపు పొందిన Hospitals లో చికిత్సకు కూడా  MR  వర్తించును.ఇతర రాష్ట్రాల కైతే AP Govt గుర్తింపు కావాలి.

Hospitals జాబితా లో మీరు  చికిత్స చేయించుకున్న Hospital లేకపోతే Others ను Select చేసుకొని Hospital పేరు ,అడ్రస్ నింపి, Recognition Copy ను Upload చేయాలి. Recognition లేని Hospital లోని వైద్యానికి Scrutiny ఉంటుంది కాని మంజూరు ఉండదు.

 చికిత్స చేయించు కొన్న కాలములలో ఆ Hospital కు Valid Recognition  ఉండాలి.

 కోవిడ్ చికిత్సకు 2 లక్షల వరకు MR సౌకర్యము కలదు. 




No comments:

Post a Comment