Monday, March 21, 2022

SALT Identification of Master Trainers

 Identification of Master Trainers based on the eligibility criteria to support the school complex HMS in conducting classroom observation - Expression of Interest Rc.266





SALT (Supporting Andhra’s Learning Transformation) ప్రాజెక్ట్ అమలులో భాగంగా పాఠశాలల్లో అభ్యసన స్థాయిలను పరిశీలించుటకు మాస్టర్ ట్రైనర్స్ నియామకం కొరకు ఉపాధ్యాయుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న గౌ.ఏపి SCERT డైరెక్టర్ B.ప్రతాప్ రెడ్డి గారు.

▪️ఆన్లైన్ నమోదును ఈ నెల 25 లోగా పూర్తిచేయవలెను.*

▪️ దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం లింకు అందుబాటులో కలదు.....

CLICK HERE

No comments:

Post a Comment