Tuesday, June 16, 2020

ఏపీ బడ్జెట్‌(2020-21) ప్రధాన అంశాలు....

      ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెడుతోంది.రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో‌ బడ్జెట్‌  ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రారంభించారు.




  ఏపీ బడ్జెట్‌(2020-21) ప్రధాన అంశాలు మీకోసం..

రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌
రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు

వివిధ రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపులు

వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు
పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు
హోంశాఖకు రూ.5,988.72 కోట్లు
జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు
ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు
కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు
పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 16710.34 కోట్లు
న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు
మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 856.64 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు
ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు
విద్యుత్‌ రంగానికి రూ. 6,984.72 కోట్లు
ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు
సోషల్‌ వెల్ఫేర్‌ కోసం రూ.12,465.85 కోట్లు
ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు
మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ.2,055.63 కోట్లు
ప్రణాళిక రంగానికి రూ.515.87 కోట్లు
పర్యావరణం, అటవీశాఖకు రూ.457.32 కోట్లు
సాధారణ పరిపాలనకు రూ.878.01 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.15,735 కోట్లు
గిరిజనుల సంక్షేమానికి రూ.5,177.54 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.2,846.47 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్‌కు రూ.425.93 కోట్లు
104, 108 వాహన సేవలకు రూ.470.29 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.16,710 కోట్లు
సాగునీటి పారుదల శాఖకు రూ.11,805 కోట్లు
రవాణా రంగానికి రూ.6,588 కోట్లు
డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కోసం రూ. 2100 కోట్లు
నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కోసం రూ. 1808.03 కోట్లు
సవరించిన అంచనాలు 2019-20

సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు
ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు
ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం​
వివిధ పథకాలు, మౌలిక వసుతుల కోసం బడ్జెట్‌ కేటాయింపులు

రైతులకు విత్తనాల పంపిణీ కోసం రూ.200 కోట్లు
జగనన్న విద్యాకానుక కోసం రూ.500 కోట్లు
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం కోసం రూ. 55.15 కోట్లు
కొత్త రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ. 500 కోట్లు
ప్రతిభ స్కాలర్‌షిప్స్‌ కోసం రూ. 10.54 కోట్లు
నేషనల్‌ హార్టీకల్చర్‌ మిషన్‌ రూ. 150.99 కోట్లు
పట్టణ స్వయం సహాయక బృందాల కోసం రూ. 389.89 కోట్లు
రైతులకిచ్చే నష్ట పరిహారం కోసం రూ. 20 కోట్లు
గ్రామ సచివాలయాల కోసం రూ. 1633 కోట్లు
అమరావతి-అనంతపురం నేషనల్‌ హైవే కోసం రూ. 100 కోట్లు
వైఎస్సార్‌ గృహ వసతి కోసం రూ. 3 వేల కోట్లు
డ్రగ్స్‌, మందుల కేంద్రీకృత కొనుగోళ్ల కోసం రూ. 400 కోట్లు
కుటుంబ సంక్షేమ కేంద్రాల కోసం రూ. 242.15 కోట్లు
వ్యవసాయ మార్కెట్ల మౌలిక సదుపాయాల నిధి రూ. 100 కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.200 కోట్లు
వైఎస్సార్‌‌ సంపూర్ణ పౌషణ పథకానికి రూ.1500 కోట్లు
డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకానికి రూ.1365.08 కోట్లు
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.16వేల కోట్లు
జగనన్న అమ్మఒడి పథకానికి రూ.6వేల కోట్లు
వైఎస్సార్‌ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు
వైఎస్సార్‌ ఆసరా పథకానికి రూ.6,300 కోట్లు
వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి రూ.275.52 కోట్లు
వైఎస్సార్ నేతన్ననేస్తం పథకానికి రూ.200 కోట్లు
జగనన్న తోడు పథకానికి రూ.930 కోట్లు
జగనన్న చేదోడు పథకానికి రూ.247 కోట్లు
గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు
రియల్‌ టైం గవర్నెన్స్‌ కోసం రూ.54.51 కోట్లు
వ్యవసాయ ల్యాబ్‌లకు రూ.65 కోట్లు
వైఎస్‌ఆర్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు
డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు
కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందున్నాం
కరోనా విపత్తు పరిస్థితుల్లోనూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశాం
కరోనా సంక్షోభం సమయంలోనూ సంక్షేమంపై వెనకడుగు వేయలేదు
2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే పెరిగింది
రైతులకు సాయం చేయడం ద్వారా ప్రాథమిక రంగానికి ఊతం
గత ప్రభుత్వం చెప్పిన రెండంకెల వృద్ది బూటకం
పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నాం.
ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకపోతే అభివృద్ది అసాధ్యం
పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నాం.
ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకపోతే అభివృద్ది అసాధ్యం
‘అన్నిరకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు’ అంటూ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి
అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో‌ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న మంత్రి బుగ్గన
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం పెట్టిన చీఫ్ ‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

Monday, June 15, 2020

షెడ్యూల్‌ ప్రకారమే ‘టెన్త్ పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవ్వండి: మంత్రి సురేశ్‌

షెడ్యూల్‌ ప్రకారమే ‘టెన్త్  పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవ్వండి: మంత్రి సురేశ్


ISRO CYBER SPACE COMPETITIONS -2020


ISRO CYBER SPACE COMPETITIONS -2020

‌ డిజిటల్‌ వేదికపై చిన్నారులకుwww.isro.gov.in/icc–2020 ఇస్రో పోటీల నిర్వహణ

పేర్ల నమోదుకు ఈ నెల 24 వరకు గడువు

చిన్నారుల్లోని సృజనను వెలికి తీసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆన్‌లైన్‌, డిజిటల్‌ వేదికపై ప్రతిభా పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఒకటి నుంచి ఇంటర్‌ విద్యార్థులందరూ ఇస్రో సైబర్‌ స్పేస్‌ కాంపిటేషన్స్‌-2020 పోటీల్లో పాల్గొనవచ్చు.

ఇంట్లో నుంచే కూర్చున్నచోటు నుంచి కదలకుండా పోటీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.

ఒక విద్యార్థి ఒక పోటీలోనే పాల్గొనేందుకు షరతు విధించారు. 2020-21 విద్యా సంవత్సరంలో చదివే తరగతులకు అనుగుణంగా పోటీ ఉంటుంది.

2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల జారీ చేసిన గుర్తింపు కార్డుతో పోటీలో పాల్గొనవచ్చు.

ఒకటో తరగతి నుంచి మూడో తరగతి విద్యార్థులకు చిత్రలేఖనం
4 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మోడల్‌ మేకింగ్‌(సైన్సు క్రాఫ్ట్‌)
9, 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీ, ఇంటర్‌ విద్యార్థులకు అంతరిక్షంపై క్విజ్‌ పోటీలు నిర్వహిస్తారు.

పోటీల సిలబస్‌ వెబ్‌సైట్‌ ద్వారా త్వరలో వెల్లడిస్తారు.

వివరాల నమోదుకు ఈ నెల 24 వరకు గడువు ఉంది.

ఆసక్తి కలిగిన విద్యార్థులు www.isro.gov.in/icc–2020 వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

 ప్రతిభావంతులైన 500 మంది విద్యార్థులకు మెరిట్‌ ధ్రువపత్రాల్ని పోస్టు లేదా ఈ-మెయిల్‌ ద్వారా అందజేస్తారు.

పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రాతినిధ్య ధ్రువీకరణ పత్రం ఈ-మెయిల్‌ ద్వారా అందిస్తారు.

మరిన్ని వివరాలకు 080-23515850 నెంబరు లేదా icc–2020@isro.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలి. ఇస్రో నిర్వహించే పోటీలో ఎక్కువమంది విద్యార్థులు పాల్గొని సృజనాత్మకత చాటాలని జిల్లా సైన్సు అధికారి మధుకుమార్‌ ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు.

CLEP 2 SPOKEN ENGLISH SESSION-14 Dt: 15.06.2020

CLEP 2
SPOKEN ENGLISH
Day -14
Dt: 15.06.2020

Assesment link

https://bodh.shikshalokam.org/play/collection/do_31304293502218240015612

Sunday, June 14, 2020

Jagananna Gorumudda (MDM) APP: Updated version


 Jagananna Gorumudda (MDM) APP:
 Updated version

Latest Version 3.08

  https://play.google.com/store/apps/details?id=mdm.ap.nic.schoolattendanceapp 
https://play.google.com/store/apps/details?id=mdm.ap.nic.schoolattendanceapp


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వారధి DD సప్తగిరి లో వీడియో ప్రసారాలు ఆరవ రోజు 15 06 2020 యూట్యూబ్ ఛానెల్ లింక్

 *1 వ మరియు 2 వ తరగతులు:
ఉదయం 11 నుండి 11.30 వరకు
గణితం: వర్క్‌షీట్ - 2 మరియు 1 వ స్థాయి కార్యకలాపాలు
*3 వ, 4 వ & 5 వ తరగతులు:
 ఉదయం 11.30 నుండి మ 12 గంటల వరకు తెలుగు, ఇంగ్లీష్ & గణితం: వర్క్‌షీట్ - 6 కృత్యాలు
*6 వ & 7 వ తరగతులు:
 మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు
సాంఘికశాస్త్రం: భూమి చలనాలు
8 వ & 9 వతరగతులు : మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు: సాంఘికాశాస్త్రం: గ్లోబ్ టైంజోన్

SUN డైరెక్ట్ CH NO:- 189*
 *ఎయిర్‌టెల్ CH NO:- 947*
*టాటా స్కై CH NO:- 1498*
*డిష్ టీవీ CH NO:- 1629*
 *వీడియోకాన్ CH NO:- 703*
*విద్యావారధి*

https://www.youtube.com/channel/UCcsvAreQ1IxIjWlBSpNEOWg

Resource Persons for NISHTHA Training


Resource Persons for NISHTHA Training
▪️NISHTHA శిక్షణ ఇచ్చుటకు  రిసోర్స్ పర్సన్స్ గా  ఆసక్తి ఉన్నవారు మాత్రమే నమోదు చేసుకోవాలి. త్వరలో NISHTHA శిక్షణ అందరూ ఉపాధ్యాయులు ఇవ్వబడుతుంది.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdqYVDvCmybyxTMCWjuG5BKcBhgxZ6kTylcag2MxFeZAlNzcQ/viewform

Friday, June 12, 2020

🅰🅿 E-SR నందు మనం Upload చేయవలసిన కొన్ని సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లు

🅰🅿 E-SR నందు మనం Upload చేయవలసిన కొన్ని సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లు

1) Caste certificate (For BC/SC/ST only)

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MBa

2) PH Certificate

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

3)SSC Certificate/SR extract with Moles

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

4)Photo (Present)

(JPG/JPEG) Below-256KB

5) Photo (at the time of appointment/First page of SR)

(JPG/JPEG) Below-256KB

6) Local certificate/SR local status extract

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

7)SSC AND ALL ACADEMIC CERTIFICATE

EACH ONE (PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

8) Bank pass book first page

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

9)PAN CARD

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

10) PRAN/ZPPF/PF

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

PF Slip can produce as Document

11)APGLI BOND


(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

12) Properties(Moveable/immovable)

(PDF/JPG/JPEG/GIF/PNG/BMP Formats) below-1MB

13) Departmental Tests

G.O.Ms.No.30, dt.12.06.2020 School Education- Comprehensive Evaluation pattern of examination system - Introduction of six paper pattern to reduce the strain caused to the students due to COVID-19 situation and the consequent lockdown- Orders - Issued.




     
G.O.Ms.No.30, dt.12.06.2020
School Education- Comprehensive Evaluation pattern of examination system -
Introduction of six paper pattern to reduce the strain caused to the students due to
COVID-19 situation and the consequent lockdown- Orders - Issued.

🅰🅿 SSC Exams July 2020 - Precautionary measures to be taken to protect the students at Centres from COVID 19


   


               🅰🅿 SSC Exams July 2020 - Precautionary measures to be taken to protect the students  at Centres  from COVID 19

Thursday, June 11, 2020

CLEP 2 Spoken English 12.6.2020

📖 *_SPOKEN ENGLISH SERIES BY 🅰️🅿️ SCERT (27.05.2020 to 30.06.2020 : 25 days , Except Saturdays & Sundays)_*

🖥️ *Day / Webinar : 13*

🗒️ *Date : 12.06.2020*

⏰ *Time : 11 AM to 12 PM*

📚 *Topic : Expressing Opinions*

👨‍💼 *Presenter : Suman Bandi , Teacher Trainer , RIE , Bangalore*

 *https://youtu.be/c6pBQCt1bX0*

*ABHYASA*
*🅰️🅿️ _ SCERT*
*SPOKEN _ ENGLISH*

E-SR నమోదులో సమస్యలెన్నో...



♦ఇ-ఎస్‌ఆర్‌ నమోదులో సమస్యలెన్నో!

🔸పారదర్శకతకు పెద్దపీట వేసే క్రమంలో ప్రభుత్వం సాంకేతికతను అన్నింటిలోనూ అమలు చేస్తోంది.

🔹ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్‌ (ఎస్‌ఆర్‌)ను ఆన్‌లైన్‌ చేయాలని గత ప్రభుత్వం 2018లో ఇ-ఎస్‌ఆర్‌ నమోదు ప్రక్రియను ప్రారంభించింది.. రెండేళ్లుగా నమోదు అంతంత మాత్రంగానే జరిగింది

🔸ప్రస్తుతం మూడు శాఖల ఉద్యోగులు పైలెట్‌ ప్రాజెక్టుగా నమోదు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అందులో ఉపాధ్యాయులు ఉన్నారు. వారం రోజులుగా ఇందులో నిమగ్నమైన ఉపాధ్యాయులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

 🔹ఈనెల 30తో నమోదుకు గడువు విధించటంతో అంతర్జాల కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

 🔸ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉద్యోగ విరమణ అనంతరం సైతం ఎస్‌ఆర్‌ అవసరం ఉంటుంది.

🔹విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షలు, వార్షిక ప్రోత్సాహకాలు, వేతన శ్రేణులు, సెలవుల వివరాలు, పొదుపు ఖాతాల నంబర్లు, పెంపుదల నమోదు, పీఆర్సీ  ఫిట్‌మెంట్‌, నామినీ వివరాలు తదితరాలు పూర్తిగా నమోదు చేయాలి.

 🔹ఉద్యోగోన్నతి, విరమణ సమయానికి రావలసిన ప్రయోజనాలకు సేవా పుస్తకం తప్పనిసరి.

🍁ఎదురవుతున్న సమస్యలు

పార్ట్‌-1లో ఖాతా వివరాల్లో పీఎఫ్‌ నిమిత్తం జిల్లా, చేరిన తేదీ, 31 మార్చి 2019న బ్యాలెన్స్‌ నమోదు చేసిన తర్వాత సేవ్‌ సక్సెస్‌ఫుల్‌ అని చూపి తర్వాత ఖాళీగా చూపుతుంది.

🎯పార్ట్‌-2లో నామినీగా ఇతరులను సోదరి, సోదరుడిని చూపినా.. పుట్టిన తేదీ, ఉద్యోగి చేరిన తేదీకి ముందు లాక్‌ అవుతోంది.

🎯పార్ట్‌-3లో ఈవెంట్‌లో ఛేంజ్‌ ఇన్‌పేలో అప్రెంటీస్‌లోని రూ.1200, రూ.1500 చూపడానికి వీలు లేదు.

🎯సస్పెండైన ఉద్యోగులు బాధ్యతలు తీసుకున్నా వారి సమాచారం చూపడం లేదు.
🎯ఈఎల్‌ సరెండర్‌ చేసిన వివరాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో పొందిన ఈఎల్‌లు నమోదు చేయడానికి ఐచ్ఛికం లేదు. ఏడాదికి వచ్చే ఆరు ఈఎల్‌లు నమోదుకు ఐచ్ఛికం లేదు.

🎯ఉద్యోగంలో చేరే ముందురోజు తీసుకున్న వైద్య ధ్రువీకరణ పత్రాలు ప్రస్తుతం ఎవరి వద్దా లేవు. పోలీసు వెరిఫికేషను వివరాలు డీఈవో కార్యాలయానికి అందజేస్తారు తప్ప ఉపాధ్యాయులకు ఇవ్వరు. ఆ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయలేకపోతున్నారు.



0 comments:


Post a comment



Top