KVS కేంద్రీయ విద్యాలయ సమితి లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
కేంద్రీయ విద్యాలయలో 1వ తరగతిలో పిల్లలను చేర్చేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
తల్లిదండ్రులెవరూ పాఠశాలకు రానవసరం లేదని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
2020 మార్చి 31 నాటికి ఐదేళ్లు నిండిన చిన్నారులు అర్హులని ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 7.50 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు మూడు శాతం సీట్లతో పాటు విద్యాహ క్కు చట్టం కింద 25 శాతం సీట్లు రిజర్వు చేసి ఉంటాయి
ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 7వ తేదీ రాత్రి 7 గంటల వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు చేసుకునేందుకు
https://-kvsonineadmission.kvs.gov.in
వెబ్ సైట్, లేదా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో
kvsonineadmission.kvs.gov.in/appsw.goo
యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

No comments:
Post a Comment