https ://studentinfo.ap.gov.in/EMS/ > Dept Login
> User ID - Treasury ID of the teacher
> Password -If don't have password, try with Forgot password option
OTP will be sent to teacher's registered mobile. Can set the new password.
( If registered mobile No. is not available, mobile no. can be edited at MEO level.)
> Home Page
> Services
> Teacher Profile
Update and submit the following details.
. Personal Details
. Educational Details
. Appointment details
. Transfer details
After submission of data, the teacher shall consult the DDO for confirmation of the data furnished by the teacher with reference to Service Register.
#CSE_AP
*************
అయితే ఇందులో కేవలం రెండు టాబ్ లు మాత్రమే పెట్టారు..పర్సనల్ details, Edn Qualification..
మిగతా టాబ్ లు ఇంకా పెట్టలేదు ..
కొత్త లింక్ ఉంటుందా లేదా మళ్లీ పాత లింకు నే కొనసాగిస్తారో ఇంకా ఎటువంటి సమాచారం లేదు..
*_DEO KRISHNA Press Note about the Updation Of Teacher Card Details in TIS_👇*
AP టీచర్ ఇన్ఫర్మేషన్ లో టీచర్ డీటెయిల్స్ Updation కోసం డిపార్ట్మెంటల్ టెస్ట్స్ Gazette నంబర్స్ ఎంట్రీ చేయవలసి ఉంది.
DEPARTMENTAL TEST ల యొక్క GAZETTE నంబర్స్ 2009 తర్వాత APPSC వారు ఇవ్వలేదు, కావున నోటిఫికేషన్ తేదీనే చూపించండి
గెజిట్ నంబర్స్ (Notification No.s)
కోసం👇
1) CLICK HERE
https ://www.apfsa.net /results
2) CLICK HERE
https://psc.ap.gov.in/(S(401oyjubqmf5vvu0fiwtzuxn))/HomePages/DeptYearWiseResults.aspx?Year=Nov2014 https://psc.ap.gov
TIS UNSOLVED ISSUE
TIS లో APPOINTMENT DETAILS PRESENT స్కూల్లో EDIT OPTION రావడం లేదు
Promotion Details లో ప్రమోషన్ NO అని ఇచ్చిన JOINING DATE అడుగుతుంది.
గతంలో పని చేసిన పాఠశాల ప్రస్తుతం క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పాఠశాల TIS లో చూపడం లేదు.
ఒక DSCలో SGT గా appoint అయ్యి ఇంకో DSC లో SAగా SELECT అయినవారు SGT SERVICE చూపుకొడానికి TIS లో అవకాశం లేదు.
610 G.O. transfer teachers కి Telangana జిల్లాలు చూపటం లేదు ( First Appointment Details మరియు transfers లలోనూ Same Problem)
*TIS_Cadre Strength*:
(Brief Details)
*1.To add a Teacher*:
Child Info Login లో Services నందు Staff అను Tab లో ఉన్న Cadre Strength అనే Tab నొక్కిగానే ఒక టేబుల్ డిస్ ప్లే అవుతుంది.
ఈ టేబుల్ నందు Sanctioned Posts మరియు Working అను Fields లో సరిసమానంగా ఉంటే కొత్త టీచర్ ని Add చేయుటకు వీలు కాదు.
Sanctioned Posts కంటే Working Posts తక్కువగా ఉంటే చివరన Pending అనే గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది.
ఆ గ్రీన్ కలర్ బాక్స్ లో ఎన్ని పెండింగ్ లో ఉంటే అన్ని పోస్ట్ లు Add చేయుటకు వీలు ఉంటుంది.
ఇప్పుడు Pending Posts అనే గ్రీన్ బటన్ పై నొక్క గానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.
అందులో Treasury ID ఎంటర్ చేయుట ద్వార Teacher details forms ఓపెన్ అవుతాయి. అవి పూర్తి చేసి submit చేయగా ఆ టీచర్ Add అవుతారు.
*2.Delete a Teacher*:
Child Info లో లాగిన్ అయ్యాక, Services అను Tab నందు ,staff అనే Tab లో Teacher Status అనే Tab నొక్కితే ఆ పాఠశాలలోని అందరు టీచర్ల వివరాలతో ఒక విండో ఓపెన్ అవుతుంది.
ఆందులో *Status* అనే Field నందు Working, Transfer, Retire, Expire అనేవి ఇవ్వబడినవి.
Working ఎంపిక చేసుకొంటె అపాఠశాలలోనే కొనసాగుతారు.
మిగతావి తదనుగుణంగా మనం ఎంపిక చేసుకొంటే మన ఎంపిక ప్రకారం ఆ విధంగా అ టీచర్ ఆ పాఠశాల నుండి Delete చేయ బడతారు.
*3. అసలు ఇంత వరకు TIS లో లేని టీచర్స్ ఎలా Add చేయాలి?*:
మనం Child Info లో లాగిన్ అయ్యి, Services లో Staff అనే tab లో Cadre Strength నొక్కి తే వచ్చిన కొత్త విండో లో Sanctioned ఎక్కువ ఉండి, Working తక్కువ ఉంటే Pending Posts అనే గ్రీన్ బాక్స్ లో తేడా ఎన్ని పోస్ట్ లో చూపబడుతుంది.
ఆ గ్రీన్ బాక్స్ పై నొక్కి తే ఒక కొత్త విండో ఒపెన్ అవుతుంది.
అందులో మన Treasury. ID ఎంటర్ చేసి , వచ్చిన కొత్త విండో లో మన Details అన్ని ఇచ్చి, Submit చేయగానే ఆ టీచర్ ఆ పాఠశాలలో Add అయిపోతారు.
*కృష్ణా జిల్లా:.ఉపాధ్యాయులూ.. వివరాలు పొందుపర్చండి*
*మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్ టుడే*
జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఎస్ఏలు, ఎస్జీటీలు, తత్సమాన కేటగిరి ఉపాధ్యాయులు తమ విద్యార్హతతో పాటు పదోన్నతులు పొందేందుకు అర్హత పొందిన పరీక్ష వివరాలను సేవా పుస్తకాల్లో అప్డేట్ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా తెలిపారు.
ఆ వివరాలను సీఎస్సీ పోర్టల్లో టీచర్ ఇన్ఫరేషన్ సిస్టమ్ (టీఐఎస్)లో ఈనెల 25వ తేదీ లోపు పొందుపర్చాలని సూచించారు. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందు లెదురైతే కార్యాలయ ఏఎన్వోలు అశోక్ చక్రవర్తి, సుభాన్లను 9246924250, 9000997222లో సంప్రదించ వచ్చన్నారు. టీ ఐఎస్లో పొందుపర్చిన వివరాల మేరకే పదో న్నతులు, బదిలీలు చేపడతారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అశ్రద్ధ లేకుండా నిర్దేశిత తేదీ లోపు వివరాలు సమర్పించాలని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
* Regarding TIS Problems and Solutions
1. Appointment School కనపడలేదు
Sol: Select others and fill the details
2. EHS Subscription లేదు.
Sol: Enter your EHS Card Number and Enter "0" in dependents column and then Click on Remove button
3. Cadre Strength క్రింద పేర్లు ఉన్నా Cadre Strength పెండింగ్ అని చూపిస్తుంది.
Sol: Employee క్యాడర్, క్యాడర్ Strength క్యాడర్ Same ఉండాలి. అలా లేని సమయంలో Personal లాగిన్ నందు Appointment Details లో Category Of The Post లో Cadre Change చేయాలి. 24 గంటలలో Reflect అవుతుంది.
4. Cadre Strength కింద పేరు కనపడడం లేదు.
Sol: Cadre Strength లో Pending హైపర్ లింక్ పై క్లిక్ చేస్తే Add చేయ వలసిన Employee Treasury ID Enter చేయాలి. Details సేవ్ చేయాలి. తదుపరి Cadre Strength Save చేయాలి.
5. Cadre Strength లో Employee Join చేస్తుంటే Already Added Other School వస్తుంది.
Sol: Personal లాగిన్ లో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ లో Present School Select చేసి To Date Submit చేస్తున్న Date Enter చేయాలి. 24 గంటలలో Reflect అవుతుంది.
6. Cadre Strength లో Joining Date తప్పుగా ఉంది.
Sol: Personal లాగిన్ డేటా కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది.
7. Transfer Details Edit/Add కావడం లేదు
Sol: Server Problem వల్ల Updation కు సమయం పడుతుంది.
8. Optional Subjects లో నా Subject కనిపించ లేదు.
Sol: Select "All Subjects"
9. Treasury ID తప్పుగా ఉండడం వల్ల TIS Update చేయలేక పోతున్నాను.
Sol: ప్రస్తుతం మీకు ఉన్న Treasury ID లొనే TIS Update చేసి తదుపరి Change Treasury ID కొరకు DEO Office కు DDO గారి ద్వారా Request Letter పంపగలరు.
10. Spouse Details Place తప్పుగా చూపిస్తున్నవి.
Sol: Spouse TIS లో Update చేస్తే సర్వర్ లో Auto గా Reflect అయ్యేటట్లు సరి చేస్తారు.
11. Ex: Cadre Strength లో పోస్ట్ లు -2 క్రింద టీచర్స్-2 కానీ ఒక టీచర్ బదులు ఇంకో టీచర్ రావాలి.
Sol: మొదట Cadre Strength-3 చేయండి. పెండింగ్ పై క్లిక్ చేసి మీ School లాగిన్ లోకి రావలసిన టీచర్ ను Join చేయండి. తరువాత Cadre Strength-2 చేయండి. మన లాగిన్ లో మిగిలి ఉన్న టీచర్ మీకు తెలిసి ఉంటే వారి Transfer Details లో వారి ప్రస్తుత పాఠశాల డీటెయిల్స్ నమోదు చేయమని చెప్పగలరు.