Download Teacher Card Details
విద్యాశాఖలో త్వరలో Transfers and Promotions ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే మన Details correct గా ఉన్నాయా? లేవా ? అని Check చేసుకొని Correction చేసుకోవాలని తెలిపింది . కావున ఈ కింది link లో మీ స్కూల్ DISE కోడ్ మరియు Password ఎంటర్ చేసి మీ Treasury I.D ని కూడా ఎంటర్ చేసి Teacher Card Details నీ డౌన్లోడ్ చేసుకొని, మీ Details ని Check చేసుకొని Edit చేసుకోండి.
https://cse.ap.gov.in/DSE/officialLogin.do
No comments:
Post a Comment