New HRA Slabs, New CCA Rates,
Quantum Pension
DA 20.02%, HRA 10%,12%, AAS Scales
DA Rates Tables
Vijayawada, Machilipatnam. 16% H.R.A
Gudiwada, Jaggaiahpet, Nuzvid - 12%
Other Places - 10%
50,000 జనాభ వరకు 10 %...
50,000 to 2,00,000.. 12%...
2,00,000 above.. 16%...
HODs 24%..
సిటీ/టౌన్ ఏరియా కు 8 km పరిధి నిబంధన కొనసాగింపు.
పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు
>RPS 2015 లో12% తీసుకొన్న వారందరికీ 10% HRA (Max 11000)
>RPS 2015 లో 14.5% తీసుకొన్న వారికి 12% HRA (Max 13000)
>RPS 2015 లో 20% HRA తీసుకున్న వారికి 16% HRA (Max 17000)
>RPS 2015 లో 30% HRA తీసుకున్న వారికి 24% HRA (Max 25000)
(Up to June) వరకు గరిష్ట పరిమితులకు లోబడి వర్తించును
👉 ఈ Revised HRA Slabs(10%/12%/16%/24%) జనవరి 2022 నుండి మాత్రమే వర్తించును.
AP New CCA Rates w.e.f. 1st Jan 2022 in AP PRC 2022 GO.29 New CCA Rates:
CCA GO 29 ప్రకారము RPS 2015 లో ఉన్న CCA రేట్లే యథాతథంగా వర్తించును
1. Pay upto Rs.25,220/-
HOD Area: 400
GVMC - Vijayawada: 250
Other Mpl Corp: 200
2. Pay above Rs. 25,220/- and up to Rs.44,570/-
HOD Area:600
GVMC - Vijayawada: 350
Other Mpl Corp: 300
3. Pay above Rs. 44,570/- and up to Rs.57,100/-
HOD Area: 700
GVMC - Vijayawada: 450
Other Mpl Corp: 350
4. Pay above Rs.57,100/-
HOD Area: 1000
GVMC - Vijayawada: 700
Other Mpl Corp: 500
Additional Quantum
రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను నిర్దారిస్తూ జీవోలు విడుదల
70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 7 శాతం పెన్షన్ చెల్లింపు
75 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 12 శాతం పెన్షన్ చెల్లింపు
80 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 20 శాతం పెన్షన్ చెల్లింపు
85 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 25 శాతం పెన్షన్ చెల్లింపు
90 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 30 శాతం పెన్షన్ చెల్లింపు
95 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 35 శాతం పెన్షన్ చెల్లింపు
100 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 50 శాతం పెన్షన్ చెల్లింపు
గృహ రుణాలపై వర్తించు టాక్స్ మినహాయింపులు,
వడ్డీ పై మినహాయింపులు (2/2.5/3.5లక్షలు)
i. సెక్షన్-24 పై 2లక్షలు వరకు చెల్లించిన వడ్డీ మినహాయింపు
ii. సెక్షన్-80EE పై మరో 50000 వడ్డీ మినహాయింపు.
షరతులు:
@ 2016-17 ఆర్థిక సంవత్సరం తీసుకొని ఉండాలి.
@ బుుణ పరిమితి 35 లక్షలకు మించ రాదు
@ ప్రాపర్టీ విలువ 50 లక్షలు మించరాదు.
@ బుుణం తీసుకునే సమయానికి సదరు వ్యక్తి పేరుపై మరే ఇతర హౌస్ ప్రాపర్టీ లు ఉండ కూడదు
iii. సెక్షన్-80EEA పై 1.5 లక్షల వడ్డీ అదనపు మినహాయింపు.
* గృహ రుణం 2019-20 ఆర్థిక సంవత్సరం తీసుకొని ఉండాలి.
* ప్రాపర్టీ విలువ 45 లక్షలు మించరాదు.
* బుుణం తీసుకునే సమయానికి సదరు వ్యక్తి పేరుపై మరే ఇతర హౌస్ ప్రాపర్టీలు ఉండ కూడదు.
వీరికి 80EE వర్తించదు. ఆసలుపై మినహాయింపు
* సెక్షన్ 80C పై 1.5 లక్షల వరకు చెల్లించిన అసలు మినహాయింపు పొందవచ్చు.
No comments:
Post a Comment