*🅰🅿 వెబ్సైట్లో ఉద్యోగుల కొత్త పే స్లిప్పులు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు , పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలను జనవరి నుంచి చెల్లిస్తోంది . కొత్త పేస్లిప్పులను డౌన్లోడ్ చేసుకునేందుకు ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఉద్యోగులు https://payroll.herb.apcfss.in/ వెబ్సైట్లోకి వెళ్లి ' పే స్లిప్ ' ఐకాన్ ద్వారా తీసుకోవచ్చని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు .
ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ఫోన్లో https://payroll.herb.apcfss.in/login లింక్ ద్వారా యాప్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డౌన్లోడ్ చేసుకోవచ్చని, రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చిన లింక్ ప క్లిక్ చేసి కూడా పే స్లిప్ పొందవచ్చని పేర్కొన్నారు .
No comments:
Post a Comment