Thursday, March 28, 2024

10th Social Sciences New Text Bookstore

🅰️🅿️ 10th Class New Bilingual Text Books_ 202

    



LICK HERE

SS Syllabus

  I. GEOGRAPHY

1. Resources and Development

2.Forest and Wildlife Resources

3.Water Resources

4. Agriculture

5.Minerals and Energy Resources

6. Manufacturing Industries

7.Lifelines of National Economy 

  II. HISTORY

1.Rise of Nationalism in Europe

2.Nationalism in India

3.The Making of Global World

4.The Age of Industrilisation

5.Print Culture and the Modern world

  III.CIVICS

1.Power Sharing

2.Federalism

3.Gender,Religion and Caste

4.Political Parties

5.Outcomes of Democracy 


IV. ECONOMICS

1. Development

2.Sectors of the Indian Economy

3.Money and Credit

4. Globalisation and the Indian Economy

5.Consumer Rights

Thursday, May 11, 2023

AP New Text Books Bilingual

NEW TEXT BOOKS

AP is the first State, whether all Maths, Science and Social Sciences Textbooks are Bilingual that left page in Telugu and on the right page it is translated in English.. 

New feather in the cap for the department of the Schools, Government of AP, all the downloadable PDF of all the Books for class 1 to 10th for Academic Year 2023-24 is available on

 DOWNLOAD HERE

Saturday, October 15, 2022

NISHTHA Rerun Links of all the courses 2.0, 3.0 and New 4.0

 NISHTHA Rerun of all the courses 2.0  and 3.0


AP-SS-NISHTHA (National Initiatives for School Heads and Teachers Holistic Advancement)-Rerun of all the courses of NISHTHA 2.0 (Secondary) & NISHTHA 3.0 (FLN) on DIKSHA and provide an opportunity to remaining teachers to complete the Courses- Schedule-communicated.

Proceedings NISHTHA 2.0 and 3.0

నిష్ట 3.0 (ప్రైమరీ టీచర్స్) మరియు నిష్ఠ 2.0 (High school Teachers) లో ఇంకా కోర్సులు కంప్లీట్ చేయని లేదా మధ్యలో కోర్సులు ఆగిపోయిన Primary & High School Teachers కోసం Batch 3 Enrol Links 1నుండి 12 మాడ్యూల్స్ మరల ఓపెన్ అయ్యాయి.   దీనికి సంబంధించి సమగ్ర శిక్ష మార్గదర్శకాలు విడుదల

NISHTHA 2.0 DOWNLOAD LINKS

NISHTHA 3.0 DOWNLOAD LINKS





🅰🅿 ప్రీ ప్రైమరీ మరియు అంగన్వాడీ టీచర్స్ కు త్వరలో  "Early Childhood Care and Education"  పై నిష్ఠ (NISHTHA) 4. 0 ట్రైనింగ్స్..


CRCs, BRCs వివరాలు అడుగుతూ ఉత్తర్వులు విడుదల.

నిష్టా సమాచారం
సందేహం - సమాధానం
NISHTHA - 4.0 (ECCE) ఎవరు చేయాలి?
జవాబు:
Pre Primary Teachers & Anganwadi టీచర్స్ చేయ వలసి ఉంటుంది.

ఈ కోర్సులు 1 & 2 ఈరోజు నుండి ఓపెన్ అవుతున్నాయి.

కోర్సుల్లో ఎన్ రోల్ అగుటకు చివరితేది 10.02.2023

కోర్స్ పూర్తి చేయుటకు చివరి తేదీ 16.02.2023

NISHTHA - 2 & 3 కోర్సులు

 పూర్తి చేయనివారికి మరొక అవకాశం ఇవ్వటం జరిగింది. ఈ కోర్సులు పూర్తి చేయుటకు

చివరి తేదీ 15.12.2022

DOWNLOAD NISHTHA 4.0 LINKS


Wednesday, September 21, 2022

FA 1 & CRBA Syllabus 2022-23

 FA 1 & CRBA Syllabus 2022-23 

FA1 సిలబస్ ను  అధికారికం గా విడుదల చేసిన SCERT


SOCIAL SCIENCES 👇




Saturday, September 10, 2022

FLN State Level Training September 2022

  FLN State Level Training September 2022

Procs Rc.No. ESE02/540/2022-SCERT  dt: 09/09/2022

▪️NCERT టీమ్ చే పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా శాస్త్రం (Foundational Literacy and Numeracy) పై స్టేట్ లెవెల్ శిక్షణ కార్యక్రమం సూచనలు షెడ్యూల్ మరియు డిప్యూటేషన్ చేయ బడిన ఉపాధ్యాయులు జాబితాతో ఉత్తర్వులు. 

DOWNLOAD HERE



Thursday, September 8, 2022

S.S.C. Model Question Papers Released by SCERT 2022-2023

🌹టెన్త్ పబ్లిక్ పరీక్షలపై బ్లూప్రింట్ విడుదల:🌹

SSC SUBJECT WISE PUBLIC EXAMINATIONS - MODEL QUESTION PAPERS RELEASED BY SCERT 2022-23



DOWNLOAD HERE

🌹టెన్త్ పబ్లిక్ పరీక్షలపై బ్లూ ప్రింట్   🌹

 అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై బ్లూప్రింట్ విడుదల. కొత్త  విధానంలో ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో అందుకనుగుణంగా బ్లూప్రింట్ ను  విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి గారు తెలిపారు.

గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు *6* పేపర్లతోనే పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే 

2022-23 విద్యా సంవత్సరం నుంచి కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 22న ప్రభుత్వం జీవో నంబరు 136 ను విడుదల చేసింది.

ఆరు పేపర్ల విధానానికి అనుగుణంగా.. మోడల్ పేపర్లు, బ్లూప్రింట్, క్వశ్చన్ పేపర్ల వారీగా వెయిటెజీలను.. www.bse.ap.gov.in/ లో ఉంచినట్లు తెలిపారు.

 10 పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు వెబ్సైట్లో

కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూ ప్రింట్ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 - 23 ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల్లో కొత్తగా ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మాదిరి పశ్నాప త్రాలు, బ్లూప్రింట్, ప్రశ్నల వారీగా వెయిటేజీని www.bse.ap.gov.in వె బ్సైట్లో ఉంచినట్లు తెలిపారు.


       


Saturday, August 13, 2022

Teachers Attendance App లో ఉపాధ్యాయులను రిజిస్టర్ చేయు విధానం

             Teachers Attendance App 


 

  Teachers Attendance App లో ఉపాధ్యాయులను రిజిస్టర్ చేయు విధానం ఈ క్రింది వీడియోలో చూడగలరు. 👇

LICK HERE


Sunday, June 5, 2022

🅰️🅿️ ఈ రోజే పది ఫలితాలు

  *🅰️🅿️ ఈ రోజే.... SSC RESULTS*


 


*నేడు టెన్త్ ఫలితాలు

మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్న మంత్రి బొత్స

*ప్రజాశక్తి-అమరావతి బ్యూరో* 

పదో తరగతి పరీక్ష - 2022 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. శనివారం విడుదల కావాల్సిన ఫలితాలను పాఠశాల విద్యాశాఖ వాయిదా వేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలు విడుదల కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6.22 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వ్యక్తిగత, పాఠ శాలల వారీగా విద్యార్థుల ఫలితాలు విడుదల కానున్నాయని డైరెక్టర్ డి దేవానంద రెడ్డి తెలిపారు.  

*ఫలితాల కొఱకు 👇*

    1)   CLICK HERE

  2)     CLICK HERE

   3)    CLICK HERE

 



Friday, May 6, 2022

SSC Public Examinations SS (EM) KEY

 ఈరోజు జరిగిన పబ్లిక్ ప్రశ్నాపత్రం జవాబులతో.. ఇంగ్లీషు మీడియం 

    CLICK HERE  




Tuesday, April 19, 2022

Instructions in Telugu to CSs, MEOs, DOs, Invigilators & Other Staff and Registers

SSC PUBLIC EXAMS 2022 CS కి అవసరమయ్యే వివిధ రకాల ఫారాలు, రిజిస్టర్లు మరియు MEOs, CSs, DOs,  Invigilators మరియు Other Staff పాటించ వలసిన సూచనలు..

                           



CLICK HERE 

                  

TELUGU VERSION 👇

CLICK HERE


FINAL SSC INSTRUCTIONS
   👇

 CLICK HERE


Monday, April 18, 2022

Flash.. School wise SSC Hall Tickets & NR Released April - 2022

 Flash.. School wise SSC Hall Tickets & NR Released April - 2022  

పాఠశాలల వారీగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2022  హాల్ టికెట్స్ మరియు నామినల్ రోల్స్ విడుదల

          


CLICK HERE

Proceedings 👇



 


  

Thursday, April 14, 2022

🅰🅿 పదవ తరగతి రాయబోయే విద్యార్థులకు పరీక్షా సమయంలో పాటించ వలసిన సూచనలు

 🅰🅿  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం:

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం వారు సూచనలను జారీ చేయడమైనది. 

 తేదీ 27-04-2022 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే పదవ తరగతి పరీక్షలలో పాల్గొనే విద్యార్థులందరూ పాటించ వలసిన సూచనలు తెలియ జేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన గౌరవనీయ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఆంధ్రప్రదేశ్.. (తెలుగులో)






 




AMINA CHARANIA : AUTHENTIC AND CONTEXTUAL LEARNING WITH ICT


 AMINA CHARANIA : AUTHENTIC AND CONTEXTUAL LEARNING WITH ICT
     CLICK HERE

                               

 

TPACK is where the technology, content and pedagogy knowledge areas support each other to facilitate teaching and learning.


       
  

Tuesday, April 5, 2022

Rc.No.ESE02/290/2022, Duties of HMs and MEOs

విద్యాశాఖలో అకడమిక్ మరియు అడ్మినిస్ట్రేషన్ లలో సమూల మార్పులు కోసం, ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల , ఏంఈవోల బాధ్యతల పై సమగ్ర ఉత్తర్వులు Rc.No.ESE02/290/2022 విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖా కమిషనర్        


CLICK HERE FOR DOWNLOAD

పాఠ్య ప్రణాళికలు రాసే విధానంలో మార్పులు, ఉపాధ్యాయుల పాత్ర , ప్రధానోపాధ్యాయుల పాత్ర , మానిటరింగ్ ఆఫీసర్ ల బాధ్యతలు స్పష్ట పరుస్తూ ఉత్తర్వులు విడుదల


*🅰🅿 LESSON PLANS ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తవి వ్రాయాలని మరియు ఇతర పాఠశాల/తరగతి నిర్వహణ పై విద్యా శాఖ కమీషనర్ గారి ఉత్తర్వులు తెలుగులో*

             Download in Telugu







Sunday, April 3, 2022

ఆంధ్రప్రదేశ్-జిల్లాల విభజన, 26 జిల్లాలతో రాజ పత్రము

 

ఆంధ్రప్రదేశ్-జిల్లాల విభజన, 26 జిల్లాలతో రాజ పత్రము

గెజిట్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్లిక్ చేయండి



           DOWNLOAD 


🅰️🅿️ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి, చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపిన కేబినెట్ 

26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్‌ గెజిట్‌ సిద్దమైంది.

అటు పలు మండలాలను ప్రభుత్వం మార్చింది.

రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుంచి 73 కి పెరిగింది.

పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.

కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం(30 మండలాలు)

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం (27 మండలాలు)

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ (15 మండలాలు)

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం(22 మండలాలు )

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం(11 మండలాలు)

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం (24 మండలాలు)

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ (21 మండలాలు)

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త) (22 మండలాలు)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు (19 మండలాలు)

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)(19 మండలాలు)

11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు(28 మండలాలు)

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)(25 మండలాలు)

13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)(20 మండలాలు)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి(18 మండలాలు)

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)(25 మండలాలు)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)(28 మండలాలు)

17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)(38 మండలాలు)

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు(38 మండలాలు)

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)(26 మండలాలు)

20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల(29 మండలాలు)

21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)(31 మండలాలు)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)(32 మండలాలు)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు(36 మండలాలు)

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)(30 మండలాలు)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)(31 మండలాలు)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.(34 మండలాలు)

 కొత్త జిల్లాల్లో 5 ఆసక్తికర అంశాలు : 

       జిల్లా అని తెలుగులో, డిస్ట్రిక్ట్ అని ఇంగ్లీషులో పలికే ఈ పదానికి పరిపాలనకు అనుగుణంగా నిర్దేశించిన ప్రాదేశిక భూభాగం అని అర్థం. జిల్లా అనే పదం పర్షియన్, ఉర్దూ భాషల నుంచి వచ్చింది. దాని అర్థం విభజన అని. జిల్లాలు పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటయ్యాయి. జిల్లాలను తిరిగి మండలాలు, గ్రామాలు, వార్డులుగా విభజిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు సంబంధించిన ఐదు ఆసక్తికర అంశాలను ఇక్కడ చూద్దాం.

 1) అత్యంత చిన్న జిల్లా 

  2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండేవి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలున్నాయి. ఇందులో ప్రకాశం, విజయనగరం తప్ప అన్ని జిల్లాలూ బ్రిటిష్ హయాంలో ఏర్పడ్డవే. పరిపాలనా సౌలభ్యం కోసం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో 1970లో ప్రకాశం జిల్లా ఆవిర్భవించగా, 1979లో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం జిల్లా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు విజయనగరం అత్యంత చిన్న జిల్లాగా ఉండగా, ఇప్పుడు జిల్లాల విభజనతో ఆ స్థానంలోకి విశాఖపట్నం వచ్చింది.

 2) గ్రామీణ ప్రాంతమే లేని జిల్లా 

జిల్లాల విభజన తర్వాత- విస్తీర్ణం ప్రకారం చూస్తే 14,322 చ.కి.మీ. విస్తీర్ణంతో ఏపీలో పెద్ద జిల్లాగా ప్రకాశం, 928 చ.కి.మీ. విస్తీర్ణంతో విశాఖపట్నం చిన్న జిల్లాగా అవతరించాయి. జనాభా పరంగా చూస్తే 23.66 లక్షల జనాభాతో కర్నూలు మొదటి స్థానంలో ఉంది.

జిల్లాల విభజన తర్వాత- విశాఖపట్నం జిల్లా జనాభా 18.13 ల‌క్ష‌లు. ఈ జిల్లాలో అసలు గ్రామీణ ప్రాంతమే లేదు. విశాఖపట్నం జిల్లాలోని నగర ప్రాంతాన్ని విశాఖపట్నం జిల్లాగా, గ్రామీణ ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా విభజించారు. రాష్ట్రంలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా జనాభా 9.54 లక్షలు.

  3) గిరిజన జిల్లాలు ఏవేవి? 

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో గిరిజన ప్రాంతాలున్నాయి. గిరిజన సంక్షేమం కోసం ఈ జిల్లాల్లో ఎనిమిది ఐటీడీఏలు (సమీకృత గిరిజన అభివృద్ధి ఏజెన్సీలు) ఉన్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా జిల్లాలు లేవు. ఇప్పుడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పేర్లతో రెండు గిరిజన జిల్లాలు ఏర్పడ్డాయి. వీటిని గిరిజనుల కోసం ఏర్పాటు చేస్తున్న జిల్లాలుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ రెండు జిల్లాల్లో అత్యధికులు గిరిజనులే. పార్వతీపురం మన్యం జిల్లా పేరును తొలి నోటిఫికేషన్‌లో మన్యం జిల్లాగా ప్రభుత్వం ప్రకటించగా, దానిపై ఆందోళన జరగడంతో పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చింది.

4) సముద్ర తీరం ఉన్న రాయలసీమ జిల్లా ఏది? 

     జిల్లాల విభజనతో రాయలసీమ ప్రాంత భౌగోళిక స్వరూపంలో ఒక ఆసక్తికర మార్పు వచ్చింది. ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాలే తీర ప్రాంత జిల్లాలు. వీటినే కోస్తా జిల్లాలంటారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో దేనికీ సముద్రతీరం లేదు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఇప్పుడు ఎనిమిది జిల్లాలవుతున్నాయి. అందులో ఒకటైన తిరుపతి జిల్లాకు ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతం కలిగిన సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. దీంతో తిరుపతి జిల్లా పరిధిలోకి సముద్ర తీరం వచ్చింది. సూళ్లూరుపేట తో పాటుగా సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది.

5) వ్యక్తుల పేర్లతో ఉన్న జిల్లాలెన్ని? 

ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ప్రకాశం, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ జిల్లాలు వ్యక్తుల పేర్లతో ఉన్నాయి. ఇప్పుడు జిల్లాల విభజనలో- స్థానికంగా వచ్చిన డిమాండ్లతో వ్యక్తుల పేర్లతో మరికొన్ని జిల్లాలు వచ్చాయి.

రాష్ట్రంలో వ్యక్తుల పేరుతో ఏర్పడిన మొదటి జిల్లా ప్రకాశం. స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంపంతులు సేవలను గుర్తిస్తూ 1972లో ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008 లో నెల్లూరు జిల్లాకు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు.

తూర్పు కనుమల్లోని గిరిజనులకు అండగా నిలిచి బ్రిటిషు వారిని ఎదిరించి మన్యం వీరుడిగా పేరు పొందిన అల్లూరి సీతారామరాజు పేరును ఎప్పటీ నుంచో విశాఖ జిల్లాకు పెట్టాలనే డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు విశాఖ మూడు జిల్లాలుగా విడిపోయింది. అందులో గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన జిల్లాను పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పేరిట ఏర్పాటు చేశారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) పేరు విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు పెట్టారు.

ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాయి.

మొత్తమ్మీద 26 జిల్లాలకుగాను ఏడు జిల్లాలకు వ్యక్తుల పేర్లు ఉన్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం 2022 జనవరి 26న నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లాల పేర్లు, సరిహద్దులపై సలహాలు, అభ్యంతరాలు ఉంటే నెల రోజుల వ్యవధిలో తెలిపాలని సూచించింది. నెల రోజుల్లో 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు తెలిపారు.

వాటికి అనుగుణంగా మార్పులు, చేర్పుల విషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి కలెక్టర్లు సమాచారం సేకరించారు. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, అభ్యంతరాల మేరకు మన్యం జిల్లా పేరును పార్వతీపురం మన్యం అని, శ్రీ బాలాజీ జిల్లాను తిరుపతి జిల్లాగా మార్చారు. మిగతాదంతా దాదాపు తొలి నోటిఫికేషన్‌లో ఉన్నదే.

కొత్త జిల్లాల్లో సొంత భవనాలకే ప్రాధాన్యం 

కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలలోని పరిపాలన భవనాలను ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. జిల్లా కలెక్టరేట్ సహా పరిపాలనా భవన సముదాయాన్ని ఒకే చోట ఉండేటట్లు, ఆ ప్రాంగణమంతా కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని సీఎం ఆయా జిల్లా అధికారులకు సూచించారు. పరిపాలన భవనాల కోసం మంచి డిజైన్లు ఎంపిక చేసుకోవాలని కూడా చెప్పారు. సొంత భవనాలు దొరకని చోట తొలుత అద్దె భవనాల్లో పాలన సాగించినా తర్వాత సొంత కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు.

Monday, March 28, 2022

PRERANA SS EM &TM MATERIAL FOR 10 CLASS

     PRERANA SOCIAL SCIENCES MATERIALS FOR 10 CLASS

           ENGLISH MEDIUM

          CLICK HERE

                 

           తెలుగు మీడియం

              CLICK HERE


           


Saturday, March 26, 2022

🅰️🅿️ DOWNLOAD AIDED TEACHERS TRANSFER ORDERS 2022...

🅰️🅿️DOWNLOAD AIDED TEACHERS TRANSFER ORDERS 2022...

 ఎయిడెడ్ TEACHERS ట్రాన్స్ఫర్ ఆర్డర్ 2022 కొరకు 
       Link Enabled  

           


        

          CLICK HERE TO DOWNLOAD

Thursday, March 24, 2022

APGLI FINAL PAYMENT

 APGLI FINAL PAYMENT 𝙲𝙰𝙻𝙲𝚄𝙻𝙰𝚃𝙴𝚁  

   


👇

CLICK HERE


http://www. apgli.ap.gov.in/Final_Payment.html