Friday, December 31, 2021

UPDATE DIKSHA ANDROID APP Dt.31.12.2021

 


*UPDATE DIKSHA ANDROID APP*

 Latest Version: 4.4.958 (4.4.958.111) -Updated on - 31.12.2021

 *Update DIKSHA Android App*

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&hl=en_IN&gl=US

NEW FEATURES

  * We have enhanced visibility for certificates rules before/after joining a course

 * We bring to you banners with enhanced targeting as per your preferences

 * Made it easy for you to filter content with added options

* Now Schools heads & officials can access projects using a link shared with them

 Learning continues to be fun and richer on Diksha

Thursday, December 23, 2021

DOWNLOAD DIKSHA APP UPDATED ON 23.12.2021

 


DIKSHA APP UPDATED VERSION IS AVAILABLE NOW

UPDATED VERSION : 4.4.948

UPDATED ON : 23.12.2021

WHAT'S NEW

Learning continues to be fun and richer on Diksha

1. We have enhanced visibility for certificates rules before/after joining a course

2. We bring to you banners with enhanced targeting as per your preferences

3. Made it easy for you to filter content with added options

4. Now Schools heads & officials can

   Access projects using a link shared with them

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app

               *SAIRUNNISA SHAIK KRP, NISHTHA, AP*

Sunday, December 19, 2021

10 Class SS Map pointing, Abbreviations, Cycle Papers, Pre Final and Prerna etc..

               10 Class SS Map pointing and Abbreviations

           1) Click Here to Download map pointing

            2) Click Here to Download World Maps TM

           3) Click Here to Download Abbreviavations

            4) 2022 PRE FINAL QUESTION PAPER AND ANSWERS FOR 10 CLASS (TM & EM)

            2022 PRE PUBLIC QUESTION PAPER & KEY DOWNLOAD

            5)  CLICK HERE  TO DOWNLOAD DIAGRAM FOR 10 CLASS

           6) CLICK HERE to download Prerna TM

           7) CLICK HERE to download for EM



                     6)   4 CYCLE PAPERS 
                  








IMPORTANT QUESTIONS FOR FORMATIVE ASSESSMENT - 2
(DECEMBER-2021)  

 SOCIAL STUDIES – X CLASS 

 (Lessons 3, 4, 13 & 14)

               III. Answer the following questions in two or three sentences


      1. How many different types of economic activities are there? What are they?

      Ans.
           Economic activities are mostly divided into three major types
           Primary, Secondary and Service sectors.
           To understand the behavior of the  different economic
          activities, and how they impact and in turn are impacted by
          the  total economy, it is useful to quality them in larger group
         of economic activities. On such a way of  grouping economic
         activities is to classify then in to primary, secondary and
          territory activities. 

       2. What is underemployment or disguised employment?
        Ans:  Unemployment which exists when marginal physical
          productivity of labor is zero or sometimes it  disguised
          unemployment

           3. What are four principles of UNO ?
          Ans: 1. preserve World peace
                       2. Uphold human rights
                       3. Respect international rights
                       4. promote social progress.

      4. Write two slogans on preventing global warming.
            Ans:
             1. Don't be fool make earth cool 
             2. Global warming is Very alarmin
             3. Trees can beat the raising heat 
             4. Trees on global warming gone 
             5. Global warming is not really cool

        5. What is meant by “October heat”?
          Ans: The weather pertaining to the Indian subcontinent in the month of 
               October is known as  October Heat

      6. What are the western disturbances?
        Ans: an extra tropical storm originating in the Mediterranean region that 
         brings sudden winter rain to the northern parts of the Indian subcontinent 
         which extends as east as up to northern parts of Bangladesh and South 
         eastern Nepal the moisture laden cyclone originating over Mediterranean sea.

      7. What are the great depression in America? 
        Ans: the great depression was the worst economic downturn in the history of 
             the industrialized  word lasting from 1929 to 1939 it began after the stock 
            marked cash of October 1929 which sent wall street into a panic and wiped 
            out million of investors l unemployment rose to 25% and home less ness increased

         8. What was the immediate provocation for the World War-I?
             Ans : the immediate provocation for world war-l was the murder on 28th century 
            June 1914 of archduke Franz Ferdinand of Austria by Serbian fanatic Austria declared 
           war on Serbia. As Serbia was with allied powers the Austria attack on it led these
            powers to come to Serbian fanatic then the central power allied to Austria ,also joined 
           the war and this marked the beginning of world war-l 

         9. Mention the events that justify calling the 20th century “The Age of Extremes
             Ans
                   1. The two World Wars occurred in this age.
                   2. The World saw the great Depression in the same period.
                   3. Scientific knowledge rose of two new heights.
                   4. Women got right to vote firstly during this period.

         10. What were the criticisms raised against communist system aimed at establishing
                  a socialist  USSR?
                   Ans:
                      Many others were horrified by the violent elimination of opposition and 
                 denial of multiparty democracy and freedom in the USSR. So the criticisms 
                  were raised against communist system.
    
           IV. Answer the following question in three or four sentences.

             1. What are the differences between the workers working in organized sector and 
                 unorganized sector?
                 Ans:  The organized sector is the enterprises or places of work where the terms 
               of employment are regular and therefore, people have assured work and job security.
                     The unorganized sector is characterized by small and scattered units which have 
                remained largely outside the control of the Government.

             2. What are disagreements between ”developed‟ and “developing‟ countries about AGW?
                 Ans. 
                 The disagreements between developed and developing countries about 'AGW' are... 

           DEVELOPED COUNTRIES:
            This countries want developing countries to cut down on burning coal and other 
            activities which cause AGW. 

             DEVELOPING COUNTRIES :
            1.This countries argue that the developed by burning fossil fuels. 
            2.They also argue that they cannot develop without burning fossil fuels. 
            3.They also want developed countries to show alternative sources for their development.

         3. What are the causes that lead to two world wars?
             Ans : The main causes of two world wars 
                    1. Aggressive Nationalism leads to formation of power blocks
                    2. Differences among the imperial countries lead to world war
                    3. The Secret Alliances also played vital role in the two world wars
                    4. The Military expenditure of the six big powers increased by over 300 percent
         4. Russian revolution brought in many changes in their society. What were they?
              and what challenges did they face? 
             Ans: 
             1. The immediate change was the elimination of the democratic provisional 
                 councils called Soviets in various layer cities
             2. Under Bolshevik rule Russian got out of world war- ll 
             3. The socialist system was imposed on the country which all about the smallest 
                   business were taken over by the government
             4. Land was redistributed to peasant farmers and food distribution was temporarily
                 improved
             5. Soon though many people become disenchanted with the Bolshevik and the Russian
                 civil war broke out in 1918 and lasted until in 1920 challenges they faced 
                 1. Famines 2. Resistance 3. Low Standards 4. The Grate Depression


        

Sunday, December 12, 2021

విద్యార్థుల భవితకు నవోదయం 2021-22.

 విద్యార్థుల భవితకు నవోదయం..



ప్రవేశ పరీక్షకు ది. 15.12.2021 లోపు దరఖాస్తు చేసుకోవాలి..

జవహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్‌వీ-2022 ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 15వరకు ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించింది. హిందీ, ఇంగ్లిషు, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం. గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట మండలం మద్దిరాల, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరులో వీటిని ఏర్పాటు చేశారు. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఒక్కో విద్యాలయకు 80 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.*

దరఖాస్తు ఇలా..

దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశ పరీక్ష రాయవచ్ఛు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 1.5.2009 నుంచి 30.4.2013 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ప్రవేశపరీక్ష 2022 ఏప్రిల్‌ 30వ తేదీ ఉదయం 11.30 గంటలకు జిల్లాలో ఎంపిక చేసిన అన్ని కేంద్రాలలో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో www.navodaya.gov.in వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్ఛు

ప్రవేశ పరీక్ష ఇలా..:

 జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది.

ప్రతిభావంతులకు గొప్ప అవకాశం.

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు జవహర్‌ నవోదయ విద్యాలయలో సీటు తెచ్చుకోవడం గొప్ప అవకాశం. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులందరితో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు దరఖాస్తు చేయించాలి. తల్లిదండ్రులకు విషయం తెలియ జేసి వారితో నైనా దరఖాస్తు చేయించాలి. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

 Website link:

www.navodaya.gov.in



Saturday, December 11, 2021

10,11,12 NISHTHA 2.0 COURSE JOINING LINKS

 🅰🅿

10,11,12 NISHTHA 2.0 COURSE JOINING LINKS

 



🌹 తెలుగు వర్షన్ 🌹

 🌻AP_Sec మాడ్యూల్ -10 (స్కూల్ బేస్డ్ అసెస్‌మెంట్) 

https://diksha.gov.in/explore-course/course/do_31339954803104972811538

🌻AP_Sec_11 పాఠశాల విద్యలో పథకాలు)

https://diksha.gov.in/explore-course/course/do_3134057728869826561665

🌻AP_Sec_12 బొమ్మల ఆధారిత బోధనా శాస్త్రం)

https://diksha.gov.in/explore-course/course/do_3134058226168217601737


🌹ENGLISH VERSION 🌹 

   🍁AP_Sec MODULE - 10 (School Based Assessment) 

https://diksha.gov.in/explore-course/course/do_31339954389453209611514

   🍁AP_Sec MODULE - 11 (AP_Sec_11 - Initiatives in School Education)

https://diksha.gov.in/explore-course/course/do_3134057459241041921598?referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_content

🍁AP_Sec MODULE - 12 (AP_Sec_12. Toy Based Pedagogy)

https://diksha.gov.in/explore-course/course/do_3134057545794682881629?referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_content


               🌹SAIRUNNISA SHAIK🌹

                   KRP, NISHTHA, AP

Friday, December 10, 2021

AP DIKSHA APP Updated Version 4.4.947, Dt.6.12.2021

 *AP దీక్ష APP Updated Version 4.4.947, Dt.6.12.2021*

*NEW FEATURES:*

1. We have enhanced visibility for certificates rules before/after joining a course 

2. We bring to you banners with enhanced targeting as per your preferences 

3. Made it easy for you to filter content with added options 

4. Now Schools heads & officials can a. Access projects using a link shared with them

*Download DIKSHA Updated Version  4.4.947.109

 Get DIKSHA app from: 

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_app

        OR

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&hl=en_IN&gl=US

 *SAIRUNNISA SHAIK, KRP, NISHTHA AP*

  
 





Thursday, December 9, 2021

MODULES 7,8,9,10,11 and 12 NEW LINKS for ENROLL NISHTHA 2.O RE-RUN Courses 'BATCH 2' LATEST INFORMATION

NISHTHA RE RUN COURSES 7,8,9,10,11 and 12 OPENED

నిష్ట 2.0 లో ఇంకా కోర్సులు PENDING ఉన్న వారు High School Teachers కోసం  ఈ రోజు 7 నుండి 12 మాడ్యూల్స్ మరల ఓపెన్ అయ్యాయి.   

ఇదే చివరి అవకాశం. గతంలో ఈ మాడ్యూల్స్ చేసిన వారు మళ్ళీ చేయ వలసిన అవసరం లేదు. 

 పాత లింక్స్ పనిచేయవుకావున బ్యాచ్ 2  క్రొత్త లింకులతో ఎన్రోల్ అవ్వండి.
ఎన్రోల్ అగుటకు చివరి తేదీ 15 జనవరి, 2022.

1 నుండి 6 వరకూ మాడ్యూల్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి.. వీటిని వెంటనే పూర్తి చేసుకోవలయును.


 
          Batch 2  జాయినింగ్ లింక్స్  

         Telugu VERSION 

         Module - 7

          పాఠశాల ప్రక్రియ లో లింగ భావనను సమగ్ర పరచడం CLICK HERE

        Module - 8

         పాఠశాల నాయకత్వం - భావనలు మరియు అనువర్తనాలు Click Here       

       Module - 9
        వృత్తి విద్య Click Here

         Module - 10
       స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ Click Here

          Module - 11

        పాఠశాల విద్య లో పథకాలు Click Here

       Module - 12 

        బొమ్మల ఆధారిత బోధనా శాస్త్రం Click Here


          ENGLISH VERSION

          AP_SEC_7_Batch2  
          Integrating Gender in Schooling Processes Click Here

          AP_SEC_8_Batch2

          School Leadership: Concepts and Applications Click Here

           AP_SEC_9_Batch2 
           Vocational Education Click Here 

           AP_SEC_10_Batch2 

          (School Based Assessment) Click Here

           AP_SEC_11_Batch2 

         (Initiatives in School Education) Click Here

          AP_SEC_12_Batch2

          (Toy Based Pedagogy)  Click Here   

 

          URDU VERSION

           AP_SEC_7_Batch2
            
 اسکولی عمل میں صنف کو مربوط کرنا Click Here           

           https://diksha.gov.in/explore-course/course/do_31343977613118668812893

         AP_Sec_8 -Batch2

        اسکولی قیادت: تصورات اور اطلاق Click Here

         https://diksha.gov.in/explore-course/course/do_3134397775587737601801

         AP_Sec_9_ Batch2
           پیشہ ورانہ تعلیم Click Here

         https://diksha.gov.in/explore-course/course/do_31343977901963673612921

         AP_Sec_10_ Batch2
         اسکول پر مبنی اندازۂ قدر Click Here

         https://diksha.gov.in/explore-course/course/do_3134397815163453441824

         AP_SEC_11_Batch2
          
اسکولی تعلیم کے ضمن میں کیے گئے اقدامات - Click Here

         https://diksha.gov.in/explore-course/course/do_3134397824300728321850

         AP_Sec_12_ Batch2
         
کھلونوں پر مبنی تدریسیات Click Here

         https://diksha.gov.in/explore-course/course/do_3134397838905917441878

💢💢💢💢

NISHTHA 2.0  ఇప్పటి వరకు Courses పూర్తి  చేయని వారికి  మరలా  Enroll అయి పూర్తి  చేయుటకు  అవకాశం కల్పించ బడినది

 AP NISHTHA LATEST INFORMATION

 NISHTHA 2.O RE-RUN Courses 'BATCH 2' 

NEW LINKS

 💥  ENGLISH VERSION 💥

AP_Sec_Module - 1

(Curriculum and Inclusive Classrooms)

https://diksha.gov.in/explore-course/course/do_31342066913457766411097

AP_Sec_Module - 2

(ICT in Teaching-Learning and Assessment)

https://diksha.gov.in/explore-course/course/do_31342068936724480011427

AP_Sec_Module - 3

(Personal-Social Qualities for Holistic Development)

https://diksha.gov.in/explore-course/course/do_31342069663004262411234

AP_Sec_Module - 4

(Art Integrated Learning)

https://diksha.gov.in/explore-course/course/do_31342070088382873611482

AP_Sec_Module - 5

(Understanding Secondary Stage Learners) 

https://diksha.gov.in/explore-course/course/do_31342070364692480011323

AP_Sec_Module - 6

(Health and Well Being)

https://diksha.gov.in/explore-course/course/do_31342070620528640011510

🌅తెలుగు వర్షన్ 🌅

AP_Sec_మాడ్యూలు 1

   (విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతి గదులు)

https://diksha.gov.in/explore-course/course/do_31342071176534425611354

AP_Sec_మాడ్యూలు 2

  (బోధన, అభ్యసన, మూల్యాంకనంలో ICT ని సమగ్ర పరచడం)

https://diksha.gov.in/explore-course/course/do_31342071468924108811543

AP_Sec_ మాడ్యూలు 3

 (వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ధి చేయడం)

https://diksha.gov.in/explore-course/course/do_31342071766575513611569

AP_Sec_మాడ్యూలు 4

   (కళ ఆధారిత అభ్యసనం) 

https://diksha.gov.in/explore-course/course/do_31342072053118566411606

AP_Sec_మాడ్యూలు 5 

(మాధ్యమిక దశలోని విద్యార్థులను అర్థం చేసుకోవడం) 

https://diksha.gov.in/explore-course/course/do_31342072364361318411629

AP_Sec_మాడ్యూలు 6 

    (ఆరోగ్యం మరియు శ్రేయస్సు) 

https://diksha.gov.in/explore-course/course/do_31342072605556736011432

URDU VERSION 

AP_Sec_Module - 1

https://diksha.gov.in/explore-course/course/do_31342072838451200

🌹AP_Sec_Module - 2🌹 

https://diksha.gov.in/explore-course/course/do_31342073052575334

🌹AP_Sec_Module - 3🌹 

https://diksha.gov.in/explore-course/course/do_31342073261871104

🌹AP_Sec_Module - 4🌹

https://diksha.gov.in/explore-course/course/do_31342073483

🌹AP_Sec_Module - 5 🌹

https://diksha.gov.in/explore-course/course/do_31342073

🌹AP_Sec_Module - 6 🌹

https://diksha.gov.in/explore-course/course/do_31342073955012608

(OR Search in the DIKSHA course section with the key word of AP_Sec and select the course which 

as BATCH2 as suffix) 

(గమనిక : ఈ క్రొత్త లింకుల ద్వారా మాత్రమే మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. ఇంతకు ముందు ఉన్న పాత లింకులు పని చేయవు)

🌹NOTE : ఏపీ సీమాట్ డైరెక్టర్ మస్తానయ్య గారి ప్రొసీడింగ్స్ ప్రకారం

NISHTHA 2.0 మొత్తం 12 కోర్సుల్లో 

1) 1 నుండి 6 వరకు డిసెంబర్ నెలలోను,

2) 7 నుండి 12 వరకు జనవరి 2022 లోనూ ఓపెన్ అవుతాయి.

🌹కావున ఈ కోర్సులు ఎవరికైనా పెండింగ్ ఉంటే గనుక డిసెంబరు, జనవరి నెలలో పూర్తి చేసుకో వలెను.

🍁తర్వాత మరలా పొడిగింపు ఉండక పోవచ్చు, గమనించ గలరు.


        🌹SAIRUNNISA SHAIK 🌹

               KRP,  NISHTHA, AP

JVK APP LATEST VERSION 1.3 December 9th, 2021

 JVK App Recent గా ఈరోజు అనగా Dec 9న అప్డేట్ అయ్యింది, 

జగనన్న విద్యా కానుక అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ 1.3 ఈ రోజు(December 9, 2021) 

  అప్డేట్ అయ్యింది.

Download JVK APP Latest Version 1.3 updated on 09.12.2021 for all Schools

 పాత  JVK APP పని చేయదు. కొత్త JVK APP ను క్రింది సైట్ నుండి డౌన్లోడ్ చేయ వచ్చును. 

  https://drive.google.com/file/d/1ehcdoPYXGiNn7utEf5IpsxCWvZC8jix1/view?usp=drivesdk

Dear CMOs just now another new version of JVK APP Released ..

Pls inform to all the school headmasters.

Pls install new app from below link

ttp://nadunedu.se.ap.gov.in/jvk 



Thursday, August 5, 2021

No Work - No Pay అనే నిబంధనని AP CONDUCT RULES నుంచి తొలగించినట్లు జారీ చేయబడిన ఉత్తర్వులు

 



🅰🅿 ఉపాధ్యాయులు లేదా ఉద్యోగులు లేదా  ఉద్యోగ సంఘాల నాయకులు  బంద్ లు, పెన్ డౌన్ వంటి కార్యక్రమాలలో పాల్గొనుట వలన  తీసుకునే చర్యలను AP Conduct Rules  నుండి తొలగించినట్లు ఉత్తర్వులు..

Amendment to AP Civil Services (Conduct) Rules, 1964 - To regulate the conduct of AP Government employees, Teachers - "No work-No pay" Instructions deleted from conduct rules. Cir.No.22/A& I/2021 , Dated: 04-08-2021* 

No work - No pay అనే నిబంధనని AP CONDUCT RULES నుంచి తొలగించినట్లు జారీ చేయ బడిన ఉత్తర్వులు

  Cir.No.22/A&I/2021, Dated:04.08.2021 Modification Orders to Conduct Rules. 




Wednesday, July 7, 2021

🅰🅿 డిపార్టుమెంటల్ టెస్టు నోటిఫికేషన్ నెంబరు : 04/2021( NOV 2020 SESSION)



🅰🅿 డిపార్టుమెంటల్ టెస్టు నోటిఫికేషన్ నెంబరు : 04/2021( NOV 2020 SESSION)

🅰🅿 డిపార్టుమెంటల్ టెస్టు నోటిఫికేషన్ నెంబరు : 04/2021( NOV 2020 SESSION) డిపార్టుమెంటల్ టెస్టు నోటిఫికేషన్ నెంబరు : 04/2021( NOV 2020 SESSION) ముఖ్యమైన సమాచారం 
 📝ఆన్ లైన్ లో అప్లై చేయుట : 26.03.2021 నుండి 15.04.2021 వరకు ఫీజు చెల్లించుట : 26.03.2021 నుండి 15.04.2021 వరకు 
 🎫 ఫీజు వివరాలు : (ప్రతి పేపర్ కి 500/- రూ.విడివిడిగా వ్రాస్తే ఈ విధంగా exam fees తో పాటుగా ప్రతి పేపర్ కి 500/-ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు చేయాలి) G.O.Test : 1500/- E.O.Test : 1000/- Spl.Language Test : 1000/- *. పరీక్షల తేదీలు: 
 💠 G.O Test (Paper Code - 88) : 31.05.2021 @ 10 AM to 12 Noon 
 💠 G.O Test (Paper Code - 97) : 31.05.2021 @ 3 PM to 5 PM 
 💠 E.O Test (Paper Code - 141) : 01.06.2021 @ 10 AM to 12 Noon 
 💠 Spl.Language Test (Paper Code - 37) : 01.06.2021 @ 3 PM to 6 PM 🔸పాస్ మార్కులు : *ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి(గత నోటిఫికేషన్ లో 35 మార్కులు ఉండేవి) .
* నెగెటివ్ మార్కులు :లేవు

DEPARTMENTAL TESTS REVISED TIME TABLE AND MATERIALS

 

Examination Time Table For Departmental Tests Nov-2020 Session - Notification No. 04/2021

ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA

DEPARTMENTAL TESTS, NOVEMBER 2020 SESSION NOTIFICATION   NO.04/2021

WEB NOTE

 Candidates for Departmental Tests, November, 2020 Session, Notification No.04/2021 are here by informed to visit Commission’s website https://psc.ap.gov.in for Schedule of  Time Table (Annexure-II) for the Departmental Tests Scheduled to be held from 06.08.2021 to 13.08.2021 in all Districts.

APPSC DEPARTMENTAL EXAMS REVISED TIME TABLE AUGUST-2021,

ONLINE TESTS,

STUDY MATERIAL. 

SYLLABUS & BOOKS.

        👇

 DEPARTMENTAL TESTS REVISED TIME TABLE 

 DEPARTMENTAL TESTS MATERIALS


డిపార్టుమెంటల్  పరీక్షకు తీసుకెళ్ళాల్సిన పుస్తకాలు.

    EOT :- 141

  Constitution of India

  An Introduction to Indian Govt. Accounts & Audit

  Revised Pension Rules

  Budget Manual

  Financial Code(Volume-1)

  Treasury Code(Volume-1)


   GOT :- Paper Code - 88

  Text Book for Gazetted Officers

  A.P.Educational Rules

  Right to Education Act & Rules

  GOT :- Paper Code - 97

 A P Educational Service Rules(Incl. APSS Rules,1996)

 Mandal Praja Parishads Act

 A P Panchayat Raj Act

 C.C.A Rules

 S.S.C scheme

 మరిన్ని వివరాలకు

               👇

  APPSC OFFICIAL LINK

 


Monday, June 28, 2021

National Digital Library


 



BOOKS అన్నీ ఒక్క చోటే

*1వ  తరగతి నుంచి P.hd వరకు అన్నిరకాల పుస్తకాలు.*

► *కేవలం ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు..*

*ఓ గ్రంథాలయం ఉన్నట్టే*

► *దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ*

*70కి పైగా భాషల్లో… కోటికి పైగా ఈ–పుస్తకాలు*

►  * National Digital Library 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్‌*

►  *లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు*

►  *రాతప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు*

►  *18 వేలకు పైగా వీడియో ఉపన్యాసాలు*

►  *33 వేలకు పైగా గత ప్రశ్నాపత్రాలు*

*విద్యార్థులే కాదు పరిశోధకులు, పఠనాసక్తి ఉన్నవారు తమకు కావాల్సిన భాషలో డిజిటల్‌ పుస్తకాలను చదువుకోవచ్చు.  ఇంగ్లిషే కాదు.. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.*

NATIONAL DIGITAL LIBRARY

Friday, June 25, 2021

AP TET –2021 విధానం, సిలబస్‌




🅰🅿 టెట్‌–2021 విధానం,  సిలబస్ ఖరారు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ 
అమరావతి:
 రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ముందుగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)–2021 పేపర్ల విధి విధానాలు, సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిలబస్‌ను  https://aptet.apcfss.in   లో అందుబాటులో ఉంచామని మంత్రి సురేష్‌ తెలిపారు. రాష్ట్రంలో టెట్‌ నిర్వహణపై ప్రభుత్వం మార్చి 17న జీవో 23 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

టెట్‌కు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. 

 టెట్‌ లో రెండు పేపర్లు.. 
• టెట్‌లో 2 పేపర్లు (పేపర్‌–1, పేపర్‌–2) ఉంటాయి.

 పేపర్‌ 1–ఏ, 1–బీ, 2–ఏ, 2–బీ లుగా వీటిని నిర్వహిస్తారు.

రెగ్యులర్‌ స్కూళ్లలో 1–5 తరగతుల టీచర్‌ పోస్టులకు పేపర్‌ 1–ఏ లో అర్హత సాధించాలి.
 
 దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్‌ స్కూల్స్‌లో 1–5 తరగతులు బోధించాలంటే పేపర్‌ 1–బీలో అర్హత తప్పనిసరి.
 
 రెగ్యులర్‌ స్కూళ్లలో 6–8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్‌ 2–ఏలో అర్హత సాధించాలి
 








Thursday, June 17, 2021

📚 ఒకటి నుండి 10 తరగతుల పాఠ్య పుస్తకాలు అన్నీ ఒకేచోట గూగుల్ డ్రైవ్ లో..,

 


📚 ఒకటి నుండి పది తరగతుల పాఠ్య పుస్తకాలు అన్నీ ఒకేచోట... క్రింద ఇవ్వబడిన గూగుల్ డ్రైవ్ లింక్ లో... 

1st to 10th Class Textbooks in Google Drive, 

https://drive.google.com/drive/mobile/folders/1ZzAUybDJLqb6oXDSjxyRtZ8X_HOvg_L9 

Aadhar Card లో పుట్టిన తేదీని ఆన్‌లైన్‌లో సవరించే విధానం


Aadhar Card: పుట్టిన తేదీని ఆన్‌లైన్‌లో ఇలా సవరించండి!

ఈ లింక్  https://ssup.uidai.gov.in/ssup/   ద్వారా ఆన్‌లైన్‌లో మీ పుట్టిన తేదీని మార్చుకోవచ్చును.

ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సవరించడానికి అవసరమైన పత్రాలు:

1. జనన ధృవీకరణ పత్రం 

2.  SSLC బుక్ / సర్టిఫికేట్/  SSC లాంగ్‌ మెమో

3.  PASSPORT

4. గుర్తింపు పొందిన విద్యా సంస్థ జారీ   చేసిన  పుట్టిన తేదీని కలిగి ఉన్న  ఫోటో ఐడి కార్డ్.

5.  PAN CARD



*ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీని ఇలా సవరించండి:

ముందుగా ఈ https://ssup.uidai.gov.in/ssup/ లింకును ఓపెన్ చేయాలి.

అందులో PROCEED టూ ఆప్‌డేట్‌ ఆధార్‌ను క్లిక్‌ చేయాలి.

ఆప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ను  క్లిక్‌ చేసిన తరువాత 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి కాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.

తరువాత సెండ్‌ ఓటీపీ మీద క్లిక్‌ చేయాలి.

ఆధార్‌తో లింక్‌ ఐనా ఫోన్‌ నెంబర్‌కు  OTP వస్తుంది.

మొబైల్‌కు వచ్చిన 6 అంకెల వన్‌ టైం పాస్‌ వర్డ్‌ను ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.

 లాగిన్‌ ఐనా తరువాత మీకు సంబంధించిన ఆధార్‌ వివరాల వెబ్‌ పేజ్‌ ప్రత్యక్షమవుతుంది.

ఈ వెబ్‌ పేజీలో మీకు పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్‌ కనిపిస్తుంది.

పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్‌ క్లిక్‌ చేసిన తరువాత వెబ్‌పేజీలో పుట్టిన రోజుకు సంబంధించిన స్కాన్‌డ్‌ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ బటన్‌ను నొక్కండి.

విజయవంతంగా వేరిఫికేషన్‌ జరిగిన తరువాత మీ మొబైల్‌ ఫోన్‌కు కన్ఫర్మెషన్‌ వస్తుంది.

కాగా ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీని మార్చినందుకు గాను రూ.50 సర్వీస్‌ ఛార్జ్‌ను వసూ లు చేస్తుంది. ఇలా చేయాలంటే ఆధార్‌ కార్డుకు ఖచ్చితంగా మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ రిజస్ట్రేషన్‌ తప్పని సరి.





 

  

Wednesday, June 16, 2021

🅰🅿 ఆన్ లైన్ తరగతులు 2021

🅰🅿 ఆన్ లైన్ తరగతులు - 2021



🅰🅿  గౌరవ సంచాలకులు, రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ వారి ఆదేశాల మేరకు ఆన్ లైన్ తరగతులు జిల్లాలోని అన్ని యాజమాన్యాలలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియ జేయునది....15-6-21 నుండి విద్యార్థులకు వివిధ మాధ్యమాల (యూట్యూబ్ / వాట్సాప్ / రేడియో / దూరదర్శన్) ద్వారా తరగతులు నిర్వహించ వలెను.

* ఇందుకు సంబంధించి తరగతి వారిగా యూట్యూబ్ ఛానెల్స్...*

  CLICK HERE


 

*10 వ తరగతి విద్యార్థుల కొరకు:*

https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7nl5ZL6L1BG-Lew4Zs_-h4K

 

*8వ & 9వ తరగతి విద్యార్థుల కొరకు:

*https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7nIN_obLW69OJhmTC7wDbmM

 

*6వ & 7వ తరగతి విద్యార్థుల కొరకు:*

https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7nNrfX6eDWpG8XQrubIf88D


 *3,4 & 5వ తరగతి విద్యార్థుల కొరకు:*

https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7m3tj_3iCYJIlQo9qDrIYY-


*1వ & 2వ తరగతి విద్యార్థుల కొరకు:*

https://youtube.com/playlist?list=PL9HCgtpZBL7mOe6Hikr9G_UGumpKZrv01